/rtv/media/media_files/2025/03/22/PpRTQEXrqjZ3234MdrDJ.jpeg)
IPL 2025 KKR vs RCB Live Updates
🔴IPL 2025 KKR vs RCB Live Updates:
IPL 2025: ఆర్సీబీకి కాలం కలిసి వస్తుందా..కేకేఆర్ గతేడాది జోష్ కొనసాగిస్తుందా..
ఇప్పటి వరకు ఐపీఎల్ ఆర్సీబీ, కేఆర్ లు 20 సార్లు తలపడితే అందులో 14 బెంగళూరు జట్టే గెలిచింది. కానీ ఇప్పటి వరకు ఆర్సీబీ కప్ కొట్టలేదు. మరోవైపు కేకేఆర్ లాస్ట్ ఇయర్ కప్ గెలిచి ఉత్సాహంగా ఉంది. ఈ నేపథ్యంలో మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడ్డానికి రెడీ అయ్యాయి ఇరు జట్లు.
/rtv/media/media_files/2025/03/22/ngQWpI0IbvJuodd7eSLX.jpg)
ఈసాలా కప్ యమ్ దే అనడంతో సరిపోతోంది ఆర్సీబీకి. ప్రతీ ఏడాది ఇదే డైలాగ్ కొడుతుంది. కప్ మాత్రం కలగానే మిగిలిపోతోంది ఆర్పీబీకి. జట్టులో సూపర్ ప్లేయర్లు ఉన్నా మ్యాచ్ లు మాత్ర గెలవలేకపోతున్నారు. మరోవైపు లాస్ట్ ఇయర్ కప్ గెలుచుకుని ఉత్సాహం మీదుంది కేకేఆర్. ఇంతకుముందు ఏ టీమ్ గెలుస్తుంది...ఏ టీమ్ ఫేవరెట్ అని చెప్పడం ఈజీగా ఉండేది. టీమ్‌ల్లో స్టార్ల బట్టీ..అంచనా వేయడం అయ్యేది. అయితే ఈసారి ఐపీఎల్ డిఫరెంట్. ఎదందుకంటే దాదాపు అన్ని జట్లూ షఫల్ అయిపోయాయి. ప్రతీ టీమ్ లోనూ భారీగా మార్పులు జరిగాయి. దాంతో ముది నుంచీ ఏ టీమ్ గెలుస్తుందనేది చెప్పడం కష్టంగా మారింది. కొన్ని మ్యాచ్ లు అయితే కానీ అంచనాకు రాలేము.
Also Read: మరో విమానంలో అమెరికా నుంచి అక్రమ వలసదారుల రాక..ఈసారి ఎంతమంది వస్తున్నారంటే..?
మెదటి మ్యాచ్ కేకేఆర్ vsఆర్సీబీ..
ఈరోజ నుంచీ ఐపీఎల్ 2025సీజన్ ప్రారంభం అవుతోంది. ఈరోజు కోలకత్తాలో కేకేఆర్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తలపడుతున్నాయి. కేకేఆర్ కు సీనియర్ ప్లేయర్ అజ్యింకా రహానే కెప్టెన్ గా ఉంటే...ఆర్సీబీకు కొత్త సారధి రజత్ పటీదార్ వచ్చాడు. జట్టు పరంగా ఆరసీబీ ఎప్పుడూ బలంగానే ఉంది. కానీ కప్పే గెలవలేకపోతోంది. బ్యాటర్లు, బౌలర్లు పుష్కలంగా ఉన్న ఈ టీమ్ లో నిలకడ తక్కువగా ఉంది. దాన్ని అధిగమిస్తేనే కానీ కప్ గెలవడం కష్టం. అయితే ఆర్సీబీ లో మెయిన్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. దాంతో పాటూ ఓపెనర్ ఫిల్ సాల్ట్ కూడా మాంచి ఊపుమీదున్నాడు. రజత్ పటీదార్, దేవదత్ పడిక్కల్, జితేశ్ శర్మ, లియామ్ లివింగ్‌స్టోన్, టిమ్ డేవిడ్, జాకబ్ బెత్‌వెల్‌తో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. అయితే ఈ టీమ్ కు మైనస్ అయ్యేది ఏమైనా ఉంటే అది స్పిన్నర్లు లేకపోడం. దాన్ని మేనేజ్ చేయగలిగితే...ఈ సాలా కప్ నమ్ దే అనొచ్చు.
Also Read: కర్నూలులో దారుణ హత్య. వేట కొడవళ్లతో వెంబడించి.. షాకింగ్ వీడియో!
ఇక కొలకత్తా నైట్ రైడర్స్ విషయానికి వస్తే..జట్టులో మార్పులు జరిగినా కూడా డేంజరెస్ గానే ఉంది. టీమ్ లో అందరూ హిట్టర్లే ఉన్నారు. నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టగలరు..అదే సమయంలో ఎడా పెడా కూడా బాదగలరు. సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, రింకు సింగ్, డికాక్, ఆండ్రూ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్ భారీగా హిట్టింగ్ చేసే బ్యాటర్లు. కెప్టెన్ అజింక్య రహానె, గుర్బాజ్, మనీశ్ పాండే నిలకడగా ఆడుతూ దూకుడు పెంచే టైప్. ఇక బౌలర్ల విషయానికి వస్తే ఛాంపియన్స్ ట్రోపీలో అదరగొట్టిన వరుణ్ చక్రవర్తి కేకేఆర్ టీమ్ లో ఉన్నాడు. ఇతనితో పాటూ సునీల్ నరైన్, ఆన్రిచ్ నోకియా, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్, చేతన్ సకారియా లతో బౌలింగ్ విభాగం కూడా చాలా బలంగా ఉంది. మరోవైపు స్పిన్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ, పేస్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ ఎలాంటి సమయంలోనైనా మ్యాచ్‌ను మలుపు తిప్పడానికి రెడీగా ఉన్నారు.
Also Read: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై RGV షాకింగ్ కామెంట్స్..
ఐపీఎల్ లో ఇప్పటి వరకు కేకేఆర్, ఆర్సీబీ 20 సార్లు తలపడగా..14 మ్యాచ్ లో బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఈ లెక్క ప్రకార చూస్తే మొదటి మ్యాచ్ ను ఆర్సీబీనే ఎగురేసుకుని పోయే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి. అయితే కోలకత్తాకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వర్ష పడే ఛాన్స్ లు అధికంగా ఉన్నాయని చెప్పింది. దీంతో అసలు మొదటి మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది సందేహంగా మారింది.
Also Read: TS: మేడిగడ్డ కుంగుబాటులో 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ కేస్
-
Mar 22, 2025 23:00 IST
IPL 2025: ఈజీగా మ్యాచ్ గెలిచేసిన ఆర్సీబీ..
-
Mar 22, 2025 22:29 IST
KKR vs RCB: విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ
-
Mar 22, 2025 22:29 IST
12 ఓవర్లకు స్కోర్ 119/2
-
Mar 22, 2025 22:29 IST
10 ఓవర్లకు స్కోర్ 104/1
-
Mar 22, 2025 22:28 IST
7 ఓవర్లకు స్కోర్ 86/0
-
Mar 22, 2025 21:57 IST
KKR vs RCB: 5 ఓవర్లకు స్కోర్ 75/0
-
Mar 22, 2025 21:57 IST
KKR vs RCB: 4 ఓవర్లకు స్కోర్ 58/0
-
Mar 22, 2025 21:57 IST
KKR vs RCB: 3 ఓవర్లకు స్కోర్ 37/0
-
Mar 22, 2025 21:56 IST
KKR vs RCB: రెండు ఓవర్లకు బెంగళూరు స్కోర్ 17/0
-
Mar 22, 2025 21:41 IST
KKR vs RCB: ఆర్సీబీ టార్గెట్ 175
-
Mar 22, 2025 21:13 IST
20 ఓవర్లలో KKR స్కోర్ 174/8
-
Mar 22, 2025 21:10 IST
Ajinkya Rahane : హాట్సాఫ్ రహానే.. అవమానించినోళ్ల నోళ్లు మూయించాడు!
-
Mar 22, 2025 21:09 IST
KKR vs RCB: ఏడో వికెట్ కోల్పోయిన KKR
రఘువంశీ (30) ఔట్
-
Mar 22, 2025 21:09 IST
KKR vs RCB: 18 ఓవర్లకు స్కోర్ 165/6
-
Mar 22, 2025 21:08 IST
KKR vs RCB: 17 ఓవర్లకు స్కోర్ 155/6
-
Mar 22, 2025 21:08 IST
KKR vs RCB: ఆరో వికెట్ కోల్పోయిన KKR
ఆండ్రీ రస్సెల్ (4) ఔట్..
-
Mar 22, 2025 21:07 IST
KKR vs RCB: కోల్‌కతా ఐదో వికెట్ కోల్పోయిన KKR
రింకు సింగ్ (12) ఔట్..
-
Mar 22, 2025 21:06 IST
KKR vs RCB: 15 ఓవర్లకు స్కోరు 145/5.
-
Mar 22, 2025 21:06 IST
KKR vs RCB: 14 ఓవర్లకు కేకేఆర్ స్కోర్ 141/4
-
Mar 22, 2025 20:50 IST
ఆరో వికెట్ కోల్పోయిన KKR
-
Mar 22, 2025 20:42 IST
KKR vs RCB: 13 ఓవర్లకు కేకేఆర్ స్కోర్ 131/4
-
Mar 22, 2025 20:41 IST
KKR vs RCB: వెంకటేశ్ అయ్యర్ (6) ఔట్
-
Mar 22, 2025 20:34 IST
12 ఓవర్లలో KKR స్కోర్ 125/3
-
Mar 22, 2025 20:27 IST
ఔట్ అయిన రహానే
-
Mar 22, 2025 20:27 IST
మూడో వికెట్ కోల్పోయిన KKR
-
Mar 22, 2025 20:25 IST
క్రీజులోకి వచ్చిన వెంకటేష్
-
Mar 22, 2025 20:24 IST
ఔట్ అయిన సునీల్ నరైన్
-
Mar 22, 2025 20:24 IST
మరో వికెట్ కోల్పోయిన KKR
-
Mar 22, 2025 20:23 IST
KKR స్కోర్ 107/1
-
Mar 22, 2025 20:20 IST
9 ఓవర్లలో KKR స్కోర్ 96/1
-
Mar 22, 2025 20:15 IST
ఆఫ్ సెంచరీ చేసిన రహానే
-
Mar 22, 2025 20:07 IST
7 ఓవర్లలకు KKR స్కోర్ 65/1
-
Mar 22, 2025 19:56 IST
5 ఓవర్లకు KKR స్కోర్ 44
-
Mar 22, 2025 19:50 IST
3 ఓవర్లకు KKR స్కోర్ 25/1
-
Mar 22, 2025 19:43 IST
KKR vs RCB: కోల్‌కతా నైట్ రైడర్స్ కు బిగ్ షాక్..
- మొదటి వికెట్ డౌన్
- క్వింటన్ డికాక్ ఔట్
హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో అయిదో బంతికి వికెట్ కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన డికాక్
-
Mar 22, 2025 19:41 IST
మొదటి వికెట్ కోల్పోయిన కోల్‌కతా
-
Mar 22, 2025 19:19 IST
KKR vs RCB : టాస్ గెలిచిన ఆర్సీబీ.. కోల్‌కతా బ్యాటింగ్!
Shreya Ghosal performing at the opening ceremony of IPL 2025.
— Monish (@Monish09cric) March 22, 2025
- This is Soulful..!!! ❤️#RohitSharma #ShubmanGill #ViratKohli #IPL #KLRahul #IPL2025 #MSDhoni #RCB #CSK #MI #RCBvsKKR pic.twitter.com/JDAWscyumW -
Mar 22, 2025 18:33 IST
IPL 2025 KKR vs RCB Live Updates: డ్యాన్స్‌లతో అదరగొడుతున్న దిశా
Disha patani takes the stage .#IPL2025 #TATAIPL2025 #OpeningDay #KKRvsRCB #ViratKohli𓃵 #ShahRukhKhan #RCB #KKR pic.twitter.com/9i3xpYfcSU
— Let's talk (@INDIAN_7781) March 22, 2025 -
Mar 22, 2025 18:31 IST
IPL 2025 KKR vs RCB Live Updates: ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ...’ శ్రేయా ఘోషల్ పాట అదుర్స్..
Shreya Ghosal performing at the opening ceremony of IPL 2025.
— Monish (@Monish09cric) March 22, 2025
- This is Soulful..!!! ❤️#RohitSharma #ShubmanGill #ViratKohli #IPL #KLRahul #IPL2025 #MSDhoni #RCB #CSK #MI #RCBvsKKR pic.twitter.com/JDAWscyumW -
Mar 22, 2025 18:30 IST
IPL 2025 KKR vs RCB Live Updates
- కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.
- బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ అద్భుతమైన ప్రసంగంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు
- గాయని శ్రేయ ఘోషల్ తన మధురమైన స్వరంతో అభిమానులను మంత్రముగ్ధులను చేసింది.
- ఈ కార్యక్రమం తర్వాత, టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతుంది
-
Mar 22, 2025 18:26 IST
IPL 2025 KKR vs RCB Live Updates: ఐపీఎల్ లవర్స్‌కు గుడ్ న్యూస్...
Reached Eden garden.. kya mast dikh rha hai yaar stadium#KKRvsRCB #KKRvsRCB pic.twitter.com/adGP1GcRhl
— Ajay anshu (@Ajayanshu5) March 22, 2025