🛑Gavaskar Trophy 2024: ఆసీస్ vs ఇండియా

author-image
By Prasanth Reddy
New Update
ind vs aus 2
  • Dec 15, 2024 11:58 IST

    కొత్త బాల్ అందుకొన్న తర్వాత భారత్‌కు దక్కిన వికెట్



  • Dec 15, 2024 11:58 IST

    స్టీవ్ స్మిత్ (101)ను ఔట్ చేసిన బుమ్రా



  • Dec 15, 2024 11:57 IST

    స్లిప్‌లో రోహిత్ అద్భుతమైన క్యాచ్



  • Dec 15, 2024 10:33 IST

    టీ బ్రేక్.. హెడ్ సెంచరీ.. ఆస్ట్రేలియా స్కోరు 234/3



  • Dec 15, 2024 10:25 IST

    ఆసీస్ బ్యాటర్ ట్రావీస్ హెడ్ (101*) పరుగులతో దుమ్ము దులిపేశాడు



  • Dec 15, 2024 10:14 IST

    ట్రావిస్ హెడ్ (97*), స్టీవ్ స్మిత్ (55*) చెలరేగుతున్నారు.



  • Dec 15, 2024 10:12 IST

    ప్రస్తుతం ఆసీస్ 66 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది



  • Dec 15, 2024 10:10 IST

    ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ దూకుడుగా సాగుతోంది



  • Dec 15, 2024 10:10 IST

    వికెట్‌ కోసం తీవ్రంగా శ్రమిస్తోన్న భారత బౌలర్లు



  • Dec 15, 2024 07:53 IST

    రెండో రోజు లంచ్‌ బ్రేక్..



  • Dec 15, 2024 07:52 IST

    ఆసీస్ బ్యాటర్లు 43 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేశారు.



  • Dec 15, 2024 07:24 IST

    ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 37 ఓవర్లకు 85/3



  • Dec 15, 2024 07:05 IST

    ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 34 ఓవర్లకు 75/3



  • Dec 15, 2024 07:00 IST

    నితీశ్‌ రెడ్డి సూపర్ డెలివరీ.. లబుషేన్ ఔట్



  • Dec 15, 2024 07:00 IST

    మరో వికెట్ కోల్పోయిన ఆసీస్



  • Dec 15, 2024 06:59 IST

    భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నారు



  • Dec 15, 2024 06:58 IST

    క్రీజ్‌లో పాతుకుపోయిన లబుషేన్, స్టీవ్ స్మిత్



  • Dec 15, 2024 06:58 IST

    బౌలింగ్‌కు సహకరిస్తోన్న గబ్బా పిచ్



  • Dec 15, 2024 06:57 IST

    ఆచితూచి ఆడుతోన్న ఆస్ట్రేలియా బ్యాటర్లు



  • Dec 15, 2024 06:57 IST

    రెండో రోజు ఆట కొనసాగుతోంది.



  • Dec 15, 2024 06:56 IST

    బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా - భారత్ జట్ల మధ్య మూడో టెస్టు బ్రిస్బేన్ గబ్బా వేదికగా జరుగుతోంది.



Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

LSG vs GT: గిల్ గిలగిల.. పంత్ ముందు టార్గెట్ ఇదే- గెలిచారంటే అగ్రస్థానానికే!

లక్నో Vs గుజరాత్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో గుజరాత్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. దీంతో లక్నో ముందు 181 టార్గెట్ ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే లక్నో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంటుంది.

New Update
LSG vs GT LIVE SCORE

LSG vs GT LIVE SCORE Photograph: (LSG vs GT LIVE SCORE)

లక్నో సూపర్ జెయింట్స్ VS గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన లక్నో జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించింది. ఇప్పుడు లక్నో ముందు 181 టార్గెట్ ఉంది. గుజరాత్ టైటాన్స్‌పై లక్నో జట్టు గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం లక్నో జట్టు ఐదు మ్యాచుల్లో మూడు మ్యాచ్‌లు గెలిచింది. దీంతో 6 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. ఇక ఇప్పుడు గుజరాత్‌తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంటే లక్నో ఖాతాలోకి 8 పాయింట్లు వస్తాయి. అదేే సమయంలో మెరుగైన రన్‌రేట్‌ సాధిస్తే లక్నో జట్టు మొదటి స్థానానికి దూసుకెళ్తుంది. చూడాలి ఛేజింగ్‌లో లక్నో లక్ ఎలా ఉంటుందో.

Advertisment
Advertisment
Advertisment