/rtv/media/media_files/2024/12/14/WZsxH3wTcp0nGAqXRpxa.webp)
-
Dec 18, 2024 11:37 IST
AUS vs IND: అంతర్జాతీయ క్రికెట్ కు అశ్విన్ వీడ్కోలు
అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రెస్ కాన్ఫిరెన్స్ లో తెలిపారు..
End Of An Era 💔
— Dr. Harshad Patel (@Harshadpatel720) December 18, 2024
Happy Retirement Legend R. Ashwin.
Bowling :
537 wickets
37 : 5 wicket haul
8 : 10 wickets haul
Batting :
3503 Runs
26 : Average
6 hundreds , 14 Fifties
Congratulations and best wishes.@ashwinravi99#Ashwin #INDvAUS pic.twitter.com/6qMTK5FnEe -
Dec 18, 2024 11:10 IST
AUS vs IND: చివరి రోజు రెండుసెషన్ల ఆట రద్దు
చివరి రోజు రెండుసెషన్ల ఆట రద్దు
-వరుణుడి అంతరాయం తో ఆట రద్దు -
Dec 18, 2024 10:31 IST
AUS vs IND: మళ్లీ వర్షం... ఆగిన ఆట
-మరోసారి వరుణుడి అంతరాయం
- ప్రస్తుతం భారత్ స్కోర్ 8/0-యశస్వి జైస్వాల్ (4*) కేఎల్ రాహుల్(4*)
-
Dec 18, 2024 10:07 IST
AUS vs IND: ఇట్స్ టైం టూ చేసింగ్..
-బరిలోకి దిగిన ఇండియన్ ఓపెనర్లు
- టార్గెట్ 275 -
Dec 18, 2024 09:40 IST
సిరాజ్ కు మరో వికెట్ ట్రావిస్ హెడ్ అవుట్...
- ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ
-
Dec 18, 2024 09:38 IST
ఇండియా బౌలర్ల దెబ్బకు ఆసీస్ సగం వికెట్లు డౌన్
ఇండియా బౌలర్ల దెబ్బకు ఆసీస్ సగం వికెట్లు డౌన్
-ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్
-క్రేజులో అలెక్స్ కేరి , ట్రావెన్ హెడ్
-ఆసీస్ స్కోర్ 11 ఓవర్లకు 33/5 -
Dec 18, 2024 09:35 IST
మార్ష్ వికెట్ దక్కించుకున్న ఆకాష్ దీప్...
మార్ష్ వికెట్ దక్కించుకున్న ఆకాష్ దీప్...
- ఆసీస్ నాలుగో వికెట్ డౌన్
-ఆసీస్ స్కోర్ 28/4 -
Dec 18, 2024 09:33 IST
రాణిస్తున్న భారత్ బౌలర్లు...
రాణిస్తున్న భారత్ బౌలర్లు...
- ఆసీస్ మూడో వికెట్ డౌన్
-క్రీజులోకి ట్రావిస్