Solar Power Plant: అధోగతి పాలైన సోలార్ పవర్ ప్లాంట్.. నాలుగు కోట్ల 80 లక్షలు నేలపాలు..! విజయనగరంలో నాలుగు కోట్ల 80 లక్షల సోలార్ పవర్ ప్లాంట్ నేలపాలు అయింది. మైంటైన్ చేసే ఏజెన్సీ మున్సిపాలిటీ అధికారులు ప్రజా ప్రతినిధులు మధ్య సమన్వయం లేక అధోగతి పాలైన పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు రూ. 1.20 కోట్ల వరకు మున్సిపల్ కార్పొరేషన్ కు గండి పడుతుందని తెలుస్తోంది. By Jyoshna Sappogula 20 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ విజయనగరం New Update షేర్ చేయండి Solar Power Plant: విజయనగరంలో నాలుగు కోట్ల 80 లక్షల సోలార్ పవర్ ప్లాంట్ నేలపాలు అయింది. కోట్లు విలువ చేసే ప్రాజెక్టును గత ప్రభుత్వ యంత్రాంగం గాలికి వదిలేసింది. సంవత్సరానికి సుమారు 1.20 కోట్ల రూపాయిల వరకు మున్సిపల్ కార్పొరేషన్ కు గండి పడుతుందని తెలుస్తోంది. Also Read: ఈ విషయాన్ని మాత్రమే గుర్తించండి.. నేతలకు జగన్ హెచ్చరిక..! మైంటైన్ చేసే ఏజెన్సీ మున్సిపాలిటీ అధికారులు ప్రజా ప్రతినిధులు మధ్య సమన్వయం లేక నేడు అధోగతి పాలైన పరిస్థితి కనిపిస్తోంది. ఒకప్పుడులా సోలార్ ప్లాంట్ అనుకుంటే పొరపాటేనని.. అక్కడకు వెళ్లి చూస్తే అంత ఐరన్ ఫ్రేములు దర్శనమిస్తాయని తెలుస్తోంది. #solar-power-plant మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి