BREAKING: నెక్కొండ దగ్గర హైదరాబాద్- హౌరా ఎక్స్ప్రెస్ రైల్లో పొగలు వరంగల్ జిల్లా నెక్కొండ దగ్గర రైల్లో పొగలు వచ్చాయి. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు బయటకు పరుగులు పెట్టారు. హైదరాబాద్ నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులు రైలు అధికారులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. By BalaMurali Krishna 11 Sep 2023 in Latest News In Telugu వరంగల్ New Update షేర్ చేయండి వరంగల్ జిల్లా నెక్కొండ దగ్గర రైల్లో పొగలు వచ్చాయి. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు బయటకు పరుగులు పెట్టారు. హైదరాబాద్ నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులు రైలు అధికారులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Your browser does not support the video tag. #NULL సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి