Sharmila sensational comments: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో వైఎస్సార్టీపీ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ ముగిసింది. తరువాత ఆమె బయటికొచ్చి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కు ఇక తెలంగాణలో కౌండ్ డౌన్ స్టార్ట్ అయిందన్నారు షర్మిల.
సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీతో కూడా భేటీ అయ్యాయని ఆమె స్పష్టం చేశారు. అయితే ఏది ఏమైనా ప్రజలకు మేలు జరగాలన్నదే తన అంతిమ లక్ష్యమన్నారు ఆమె. ఇక ఈ భేటీలో సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగిందన్నారు. ఆ చర్చ నిర్మాణాత్మకమైన చర్చ అని ఆమె వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసేలా పనిచేస్తానని షర్మిల మీడియా ముందుకు చెప్పుకొచ్చారు.
అయితే హైకమాండ్ తో షర్మిల భేటీ ఆమె పార్టీ విలీనానికి రూట్ క్లియర్ అయినట్టేనని ప్రచారం జరుగుతోంది. కొన్నాళ్ళ నుంచి ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా ఆమె గతంలో పాలేరు నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆమె పాలేరు టికెట్ అడుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక తనతో పాటు తన పార్టీలోని కొందరికి కూడా టికెట్ ఆమె ఖాయం చేసుకునే పనిలో ఉన్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక ఈ భేటీ తరువాత వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనానికి సంబంధించి అధికార ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.
ఇది కూడా చదవండి..సోనియా గాంధీని కలిసిన వైఎస్ షర్మిల..విలీనం ఖరారే!!
Sharmila sensational comments: తెలంగాణ ప్రజలకు మేలు చేస్తా... కేసీఆర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే..
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో వైఎస్సార్టీపీ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ ముగిసింది. తరువాత ఆమె బయటికొచ్చి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కు ఇక తెలంగాణలో కౌండ్ డౌన్ స్టార్ట్ అయిందన్నారు షర్మిల.
Sharmila sensational comments: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో వైఎస్సార్టీపీ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ ముగిసింది. తరువాత ఆమె బయటికొచ్చి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కు ఇక తెలంగాణలో కౌండ్ డౌన్ స్టార్ట్ అయిందన్నారు షర్మిల.
సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీతో కూడా భేటీ అయ్యాయని ఆమె స్పష్టం చేశారు. అయితే ఏది ఏమైనా ప్రజలకు మేలు జరగాలన్నదే తన అంతిమ లక్ష్యమన్నారు ఆమె. ఇక ఈ భేటీలో సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగిందన్నారు. ఆ చర్చ నిర్మాణాత్మకమైన చర్చ అని ఆమె వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసేలా పనిచేస్తానని షర్మిల మీడియా ముందుకు చెప్పుకొచ్చారు.
అయితే హైకమాండ్ తో షర్మిల భేటీ ఆమె పార్టీ విలీనానికి రూట్ క్లియర్ అయినట్టేనని ప్రచారం జరుగుతోంది. కొన్నాళ్ళ నుంచి ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా ఆమె గతంలో పాలేరు నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆమె పాలేరు టికెట్ అడుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక తనతో పాటు తన పార్టీలోని కొందరికి కూడా టికెట్ ఆమె ఖాయం చేసుకునే పనిలో ఉన్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక ఈ భేటీ తరువాత వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనానికి సంబంధించి అధికార ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.
ఇది కూడా చదవండి..సోనియా గాంధీని కలిసిన వైఎస్ షర్మిల..విలీనం ఖరారే!!
TG Congress Politics: మీనాక్షికి బిగ్ షాక్ ఇచ్చిన సీనియర్లు.. హైకమాండ్ కు కంప్లైంట్!
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ ను తొలగించాలని హైకమాండ్ కు కాంగ్రెస్ సీనియర్ నేతలు కంప్లైంట్ ఇచ్చారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలో ఆయన చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
Venkaiah Naidu: రాజకీయం ఓ బూతు.. తిరుమల సాక్షిగా వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు!
రాజకీయాల్లో విలువలు తగ్గిపోయాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
హరీష్ రావు తండ్రికి అనారోగ్యం.. AIG ఆస్పత్రిలో చేరిక!
బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | నిజామాబాద్ | తెలంగాణ
BIG BREAKING: 'తిరుమలలో మహాపచారం'
టీటీడీ గోశాలలో అత్యంత దయనీయ స్థితిలో ఆవులు మృతి చెందుతున్నాయని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
Maoist: మవోయిస్టులకు ఆర్ఎస్ ప్రవీణ్ మద్దతు.. దేశ పౌరులను చంపడం అత్యంత నేరం అంటూ!
చర్చలకు సిద్ధమంటూ ప్రకటించిన మావోయిస్టు పార్టీ లేఖపై ఆర్ఎస్ ప్రవీణ్. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మహబూబ్ నగర్ | నేషనల్ | తెలంగాణ
Sri Varshini Sensational Comments | అఘోరీతో పెళ్లి తర్వాత ఏం జరిగింది అంటే | Lady Aghori | RTV
మెల్లగా కరగని .. అఘోరీ కోసం వర్షిణి సాంగ్ | Sri Varshini Singing Song For Lady Aghori | RTV
పెళ్లయ్యాక 4రోజులు .. | Lady Aghori Varshini About Their Marriage | Lady Aghori Nagasadhu | RTV
BRS Silver Jubilee : గులాబీల జెండా పట్టి మల్లేశో.. BRS సభ కోసం రసమయి అదిరిపోయే పాట.. మీరూ వినండి!
TG Congress Politics: మీనాక్షికి బిగ్ షాక్ ఇచ్చిన సీనియర్లు.. హైకమాండ్ కు కంప్లైంట్!