Kesari Apparao: భ్రూణ హత్యలు దురదృష్టకరం.. కేసరి అప్పారావు ఎక్స్ క్లూజివ్

నేటి సమాజంలో భ్రూణ హత్యలు దురదృష్టకరమన్నారు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసరి అప్పారావు. పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలి కానీ రోడ్లపై పారా వేయకూడదన్నారు. అన్ వాంటెడ్ బేబీల కోసం కేంద్ర ప్రభుత్వం ఊయల స్కీం ఏర్పాటు చేసిందన్నారు.

New Update
Kesari Apparao: భ్రూణ హత్యలు దురదృష్టకరం.. కేసరి అప్పారావు ఎక్స్ క్లూజివ్

SCRPCC Kesari Apparao: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసరి అప్పారావు RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. నేటి సమాజంలో భ్రూణ హత్యలు దురదృష్టకరమన్నారు. పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలి కానీ రోడ్లపై పారా వేయకూడదన్నారు.

Also Read: రేవ్ పార్టీకి గ్యాంగ్ మాస్టర్ మంత్రి కాకాణే.. సోమిరెడ్డి సంచలన ఆరోపణలు..!

ప్రతి గవర్నమెంటు ఆసుపత్రిలో అన్ వాంటెడ్ బేబీల కోసం కేంద్ర ప్రభుత్వం ఊయల స్కీం ఏర్పాటు చేసిందన్నారు. ఆ స్కిం ద్వారా బేబీ వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. గర్భం దాల్చిన దగ్గర నుండి ప్రభుత్వం ద్వారా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

Advertisment
Advertisment
తాజా కథనాలు