RTV APP హర్యానాలో చేతులెత్తేసిన JJP హర్యానాలో JJP చేతులెత్తేసింది. గత ఎన్నికల్లో 10 సీట్లతో బీజేపీతో కలిసి సంకీర్ణ సర్కార్ ఏర్పాటు చేసింది. ఈసారి ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితిలో ఉంది. పార్టీ చీఫ్ దుష్యంత్ చౌతాలా వెనుకంజలో ఉన్నారు. By V.J Reddy 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
RTV APP కాంగ్రెస్ జోరు.. బోల్తాపడ్డ బీజేపీ హర్యానాలో కాంగ్రెస్ 55 స్థానాల్లో, బీజేపీ-23 స్థానాల్లో దూసుకుపోతున్నాయి. JKలో 25 స్థానాల్లో బీజేపీ, 38 స్థానాల్లో కాంగ్రెస్, NC ముందంజలో ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తోంది. By V.J Reddy 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
RTV APP కొనసాగుతున్న మెజారిటీ.. కాంగ్రెస్ సంబరాలు షురూ! కాంగ్రెస్ పార్టీలో పండగ వాతావరణం కనిపిస్తోంది. హర్యానా, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్లో కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతున్న క్రమంలో సంబరాలను ప్రారంభించారు కాంగ్రెస్ శ్రేణులు. ఢిల్లీ పార్టీ ఆఫీస్ ఎదుట సీట్లు తినిపించుకున్నారు. By V.J Reddy 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
RTV APP BREAKING: కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్ ఫోగట్ ముందంజ హర్యానాలోని జులానా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన వినేశ్ ఫోగట్ ముందంజలో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో ఆమెకు మెజారిటీ ఓట్లు దక్కినట్లు తెలుస్తోంది. By V.J Reddy 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
RTV APP BREAKING: బీజేపీకి షాక్.. కాంగ్రెస్ దూకుడు! హర్యానా, J&Kలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. హర్యానాలో కాంగ్రెస్-35, బీజేపీ-12, ఇతరులు -4.. J&Kలో బీజేపీ-15, కాంగ్రెస్-8, పీడీపీ -1 స్థానల్లో ఆధిక్యంలో ఉన్నాయి. By V.J Reddy 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
RTV APP BREAKING: ప్రారంభమైన రెండు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ జమ్మూ కశ్మీర్, హర్యానా రాష్ట్రల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. భారీ భద్రత నడుమ ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు అధికారులు. By V.J Reddy 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
RTV APP 30 నుంచి 35 స్థానాల్లో గెలుస్తాం: J&K బీజేపీ అధ్యక్షుడు జమ్మూ కాశ్మీర్ లో 30-35 సీట్లు గెలుస్తామన్నారు బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా. J&K ప్రజల కోసం బీజేపీ పని చేసిందని అన్నారు. ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో గెలుస్తామని తెలిపారు. బీజేపీ మద్దతిచ్చే స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుస్తారని అన్నారు. By V.J Reddy 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
RTV APP హర్యానా పగ్గాలు బీజేపీకే: నయాబ్ సింగ్ సైనీ నేడు కౌంటింగ్ సందర్భంగా కాంగ్రెస్ అంటే కరప్షన్ అని అన్నారు హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ. గత పదేళ్లుగా హర్యానా అభివృద్ధికి బీజేపీ చాలా కృషి చేసిందన్నారు. హర్యానాలో మూడోసారి కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn