Renu Desai About Mahesh Babu Movie: సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) సినిమాలో ఛాన్స్ అంటే ఎవరైనా వదులుకుంటురా..? కానీ, నటి రేణుదేశాయ్(Renu Desai) మాత్రం మహేశ్ సినిమాను రిజెక్ట్ చేసింది. దీంతో ఎందుకు మహేశ్ బాబు తో సినిమాని రిజక్ట్ చేసింది అని ప్రిన్స్ ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేశ్ బాబు సినిమా ఆఫర్ వదులుకోవడంపై ఆమె స్పందించారు.
Also Read: నేషనల్ స్టార్ కు గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది ఇతనే..!!
తనకు సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో ఆఫర్ వచ్చిందని, కానీ అనివార్య కారణాల వల్ల ఆ సినిమాలో చేయలేకపోయానని నటి రేణుదేశాయ్ వెల్లడించారు. సూపర్ స్టార్ హీరోగా వచ్చిన సర్కారువారి పాట(Sarkari Vari Pata) సినిమాలో తనకు అవకాశం వచ్చినట్లు చెప్పారు. కానీ కొన్ని కొన్ని రిజన్స్ వల్ల ఆ సినిమా చేయలేకపోయానని, కాంట్రావర్సీని దృష్టిలో పెట్టుకొని కారణాలను చెప్పలేకపోతున్నట్లు వెల్లడించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/mahesh-1-1-jpg.webp)
ఈ సినిమాలో బ్యాంక్ ఆఫీసర్ పాత్ర కోసం తనను సంప్రదించారని, ఆ రోల్ కూడా తనకు ఎంతగానో నచ్చిందన్నారు రేణుదేశాయ్. ఆ సినిమాలో నటించాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయానని తెలిపారు.అయితే, అందుకు కారణాలను మాత్రం రేణుదేశాయ్ వెల్లడించలేదు. ఎందుకంటే అనవసరంగా కాంట్రావర్సీ అవుతుందన్నారు. నిజం ఏమిటో చెప్పాలని ఉందని, కానీ కామ్‌గా ఉండటమే బెటర్ అని చెప్పారు.
ప్రిన్స్ మహేశ్ సినిమాను రిజెక్ట్ చేశా: రేణుదేశాయ్
మహేశ్ బాబు సినిమాను వదులుకున్నా ఎందుకో కారణం చెప్పలేను..కామ్‌గా ఉండటమే బెటర్ అంటూ నటి రేణుదేశాయ్ వెల్లడించారు. సర్కారు వారి పాట సినిమాలో అవకాశం వచ్చిందన్న రేణుదేశాయ్..కొన్ని రిజన్స్ వల్ల నటించలేకపోయాని చెప్పారు. అయితే, కాంట్రావర్సీని దృష్టిలో పెట్టుకొని కారణం చెప్పలేకపోతున్నట్లు రేణుదేశాయ్ తెలిపింది.
Renu Desai About Mahesh Babu Movie: సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) సినిమాలో ఛాన్స్ అంటే ఎవరైనా వదులుకుంటురా..? కానీ, నటి రేణుదేశాయ్(Renu Desai) మాత్రం మహేశ్ సినిమాను రిజెక్ట్ చేసింది. దీంతో ఎందుకు మహేశ్ బాబు తో సినిమాని రిజక్ట్ చేసింది అని ప్రిన్స్ ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేశ్ బాబు సినిమా ఆఫర్ వదులుకోవడంపై ఆమె స్పందించారు.
Also Read: నేషనల్ స్టార్ కు గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది ఇతనే..!!
తనకు సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో ఆఫర్ వచ్చిందని, కానీ అనివార్య కారణాల వల్ల ఆ సినిమాలో చేయలేకపోయానని నటి రేణుదేశాయ్ వెల్లడించారు. సూపర్ స్టార్ హీరోగా వచ్చిన సర్కారువారి పాట(Sarkari Vari Pata) సినిమాలో తనకు అవకాశం వచ్చినట్లు చెప్పారు. కానీ కొన్ని కొన్ని రిజన్స్ వల్ల ఆ సినిమా చేయలేకపోయానని, కాంట్రావర్సీని దృష్టిలో పెట్టుకొని కారణాలను చెప్పలేకపోతున్నట్లు వెల్లడించారు.
ఈ సినిమాలో బ్యాంక్ ఆఫీసర్ పాత్ర కోసం తనను సంప్రదించారని, ఆ రోల్ కూడా తనకు ఎంతగానో నచ్చిందన్నారు రేణుదేశాయ్. ఆ సినిమాలో నటించాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయానని తెలిపారు.అయితే, అందుకు కారణాలను మాత్రం రేణుదేశాయ్ వెల్లడించలేదు. ఎందుకంటే అనవసరంగా కాంట్రావర్సీ అవుతుందన్నారు. నిజం ఏమిటో చెప్పాలని ఉందని, కానీ కామ్‌గా ఉండటమే బెటర్ అని చెప్పారు.
HariHaraVeeraMallu Release: వీరమల్లు విడుదల డౌటే..? పవన్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్
పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ 'హరిహర వీరమల్లు' మరోసారి వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. మే 9న విడుదల కానుండగా..Short News | Latest News In Telugu | సినిమా
HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. 'హిట్ 3' ట్రైలర్ ట్రెండింగ్ .. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!
నేచురల్ స్టార్ నాని హిట్ 3 ట్రైలర్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే 23.1 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు . Short News | Latest News In Telugu | సినిమా
Indian Film Pyre: ఇమాజిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో 'పైర్' చిత్రానికి ఏకంగా 6 విభాగాల్లోనామినేషన్
నేషనల్ అవార్డు విజేత డైరెక్టర్ వినోద్ కాప్రి తెరకెక్కించిన 'పైర్' 24వ ఇమాజిన్ ఇండియా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో 6 విభాగాల్లో Short News | Latest News In Telugu | సినిమా
Odela 2: అనుష్కకి 'అరుంధతి'.. తమన్నాకి 'ఓదెల-2'..?
Odela 2: చాలా మంది హీరోయిన్లు కెరీర్ స్పాన్ తగ్గేలోపే చేతికి అందినన్ని సినిమాలు చేసి సెటిల్ అవ్వాలనే ఆలోచిస్తారు.. కానీ 20... Short News | Latest News In Telugu | సినిమా
Kesari 2: ‘కేసరి 2’: రక్తం ఉప్పొంగించే గాథ.. అక్షయ్ కుమార్ పవర్ఫుల్ పోలిటికల్ డ్రామా..
Kesari 2: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్(Akshay Kumar) మరోసారి ఓ గంభీరమైన చారిత్రక పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు..... Short News | Latest News In Telugu | సినిమా
అజిత్ మూవీకి బిగ్ షాక్.. రూ.5 కోట్ల నోటీసులు పంపిన ఇళయరాజా
అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | సినిమా
Lady Aghori: ఆ పెళ్లి చెల్లదు.. లేడీ అఘోరీ జైలుకే..! చట్టం ఏం చెబుతుందంటే..?
చిక్కడు.. దొరకడు దొరికితే జైలుకే..? | | BIG Twist In AP liquor scam case | Raj Kasireddy | RTV
MLC Kavitha : కేసీఆర్ మంచోడు...నేను రౌడీ.. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Errabelli Dayakar Rao : కాంగ్రెస్ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఎర్రబెల్లి బస్తిమే సవాల్
Green Tea: గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు