KA Paul: కేఏ పాల్ ఆస్తులు, అప్పులు ఇవే..! ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ తన ఎన్నికల అఫిడవిట్ లో ఆసక్తికర వివరాలు వెల్లడించారు. తన పేరిట వాహనాలు, స్థిరాస్తులు, అప్పులు ఏమీ లేవని వెల్లడించారు. తన పేరిట రూ.1.86 లక్షలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. డిగ్రీ సెకండ్ ఇయర్ లోనే చదువు ఆపేసినట్లు పేర్కొన్నారు. By Jyoshna Sappogula 19 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి KA Paul: ఏపీలో నామినేషన్ల పర్వంతో ఎన్నికల సందడి మరింత ఎక్కువైంది. తొలిరోజే పలువురు కీలక నేతలు నామినేషన్లు వేయగా.. రెండో రోజు మరింత ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేఏ పాల్ నామినేషన్ దాఖలు చేశారు. రానున్న ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా కేఏ పాల్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. Also Read: మా నాన్న గురించి మాట్లాడొద్దంటే ఎలా.. సునీత సీరియస్ కామెంట్స్..! అయితే, ఆయన అఫిడవిట్ లో వెల్లడించిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తన పేరిట వాహనాలు కానీ స్థిరాస్తులు కానీ అప్పులు కానీ ఏమీ లేవని వెల్లడించారు. తన పేరిట కేవలం రూ.1.86 లక్షలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా డిగ్రీ సెకండ్ ఇయర్ లోనే చదువు ఆపేసినట్లు పేర్కొన్నారు. #ka-paul మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి