Tamayo Perry: సొరచేపల దాడిలో కరేబియన్ నటుడు మృతి! సముద్రంలో సర్ఫింగ్ చేస్తున్న సమయంలో సొరచేపల దాడిలో కరేబియన్ నటుడు మరణించాడు. ఈ నటుడు పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ తమయో పెర్రీగా అధికారులు ప్రకటించారు.ఆయన వయసు 49 సంవత్సరాలు. By Bhavana 25 Jun 2024 in సినిమా ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Tamayo Perry: సముద్రంలో సర్ఫింగ్ చేస్తున్న సమయంలో సొరచేపల దాడిలో కరేబియన్ నటుడు మరణించాడు. ఈ నటుడు పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ తమయో పెర్రీగా అధికారులు ప్రకటించారు.ఆయన వయసు 49 సంవత్సరాలు. పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ (Pirates Of the Caribbean) స్టార్, లైఫ్ గార్డ్ నటుడు, అంతేకాకుండా సర్ఫింగ్ శిక్షకుడు కూడా. పెర్రీ బ్లూ క్రష్, చార్లీస్ ఏంజిల్స్: పుల్ థ్రాటిల్ చిత్రాలతో మంచి గుర్తింపు పొందాడు. ఆదివారం మధ్యాహ్నం గోట్ ఐలాండ్ సమీపంలో షార్క్ ఫిష్ దాడిలో (Shark Attack) నటుడు మరణించాడు. హవాయిలోని ఓహు సమీపంలోని గోట్ ఐలాండ్ సమీపంలో షార్క్ అతని పై దాడి చేసింది. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని జెట్ స్కీ లో అతన్ని ఒడ్డుకు చేర్చారు. కానీ అతను మరణించినట్లు అధికారులు ప్రకటించారు. నటుడు మరణించిన తరువాత ఓషన్ సేఫ్టీ అధికారులు ఆ ప్రాంతంలో షార్క్ హెచ్చరికలను పోస్ట్ చేశారు. Also read: కల్తీసారా ఘటనలో..58 మందికి చేరిన మృతుల సంఖ్య! #karebian-actor #tamayo-perry #shark-fish మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి