Pinnelli : ఎస్పీ కార్యాలయానికి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి..! పల్నాడు జిల్లాలో ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి. EVM ధ్వంసం కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సంతకం చేసేందుకు వెళ్లారు. అనంతరం మళ్ళీ తన ఇంటికి చేరుకున్నారు. కోర్టు ఆర్డర్ వచ్చే వరకు పిన్నెల్లి ఇంటి వద్దే ఉండనున్నారు. By Jyoshna Sappogula 06 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Pinnelli : పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఎస్పీ కార్యాలయంకు వెళ్లారు . EVM ధ్వంసం కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సంతకం పెట్టేందుకు అక్కడికి వెళ్లారు. అనంతరం మళ్ళీ తన ఇంటికి వెళ్ళారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. కోర్టు ఆర్డర్ వచ్చే వరకు పిన్నెల్లి ఇంటి వద్దే ఉండనున్నారు. పోలింగ్ సమయంలో EVM ను ధ్వంసం చేసి పిన్నెల్లి రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. Your browser does not support the video tag. #pinnelli మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి