Maha Yuti: మహారాష్ట్రలో గెలిచేది మహాయుతి కూటమే.. సంచలన ఎగ్జిట్ పోల్స్!

హోరాహోరీగా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమిదే అధికారమని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పింది. బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) కూటమికి 175-195 సీట్లు వస్తాయని వెల్లడించింది.

New Update
peoples pulse

హోరాహోరీగా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమిదే అధికారమని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పింది. ఆ వివరాల ప్రకారం.. బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) కూటమికి 175-195 సీట్లు వస్తాయని వెల్లడించింది. కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్), శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) ఉన్న మహా వికాస్ అఘాడీ కూటమి 85-112 సీట్లకే పరిమితం అవుతుందని పీపుల్స్ పల్స్ తేల్చి చెప్పింది. 

ఇది కూడా చూడండి: 9 ఏళ్లకే గర్భం దాల్చిన బాలిక.. షాకింగ్ వీడియో వైరల్!

ఇది కూడా చూడండి: అసలు మీ సమస్య ఏంటి? ట్రోలర్స్ కు కుల్దీప్ స్ట్రాంగ్ కౌంటర్‌!

పార్టీల వారీగా వచ్చే సీట్లు ఇవే..

పార్టీల ప్రకారం వచ్చే సీట్లను పరిశీలిస్తే బీజేపీ 102-120 సీట్లతో టాప్ ప్లేస్ లో నిలవనుంది. ఆ పార్టీ తర్వాత ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు 42-61 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ అంచనా వేసింది. ఇంకా అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 14-25 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే తెలిపింది. ఇంకా కాంగ్రెస్ పార్టీ 24-44 సీట్లకే పరిమితం అఅయ్యే అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఇంకా శివసేన (UBT)కి 21-36, ఎన్సీపీ (శరద్ పవార్) 28-41 సీట్లు ఇతరులకు 6-12 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది.

ఇది కూడా చూడండి: వరంగల్‌లో అఘోరి ప్రత్యక్షం.. శ్మశాన వాటికలో పడుకుని వింత పూజలు!

Also Read: మహాయుతి కూటమిదే అధికారం.. ఎగ్జిట్ పోల్స్ సంచలన లెక్కలివే!

Advertisment
Advertisment
తాజా కథనాలు