వాటి ధరలు పెంపు.. కేంద్రం సంచలన నిర్ణయం! కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. గోధుమ మద్దతు ధర క్వింటాల్ కు రూ.150 పెంచింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు దీపావళి కానుకగా డీఏ 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. By V.J Reddy 16 Oct 2024 in RTV APP Short News New Update షేర్ చేయండి Central Cabinet: ఈరోజు ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. గోధుమ మద్దతు ధర క్వింటాల్ కు రూ.150 పెంచింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు దీపావళి కానుకగా డీఏ 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి