Amartya Sen: ఆమర్త్య సేన్ చనిపోయారంటూ తప్పుడు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన కూతురు..! భారత ఆర్థిక వేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆమర్త్యసేన్ ఇక లేరంటూ సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారానికి తెరలేపారు కొందరు దుండగులు. దాంతో ఒక్కసారిగా అంతా హతాశులయ్యారు. అయితే, ఈ ప్రచారంపై ఆమర్త్యసేన్ కూతురు స్పందించారు. ఆమర్త్యసేన్ ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన క్షేమంగానే ఉన్నారంటూ క్లారిటీ ఇచ్చారు. By Shiva.K 10 Oct 2023 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Amartya Sen: భారత ఆర్థిక వేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆమర్త్యసేన్ ఇక లేరంటూ సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారానికి తెరలేపారు కొందరు దుండగులు. దాంతో ఒక్కసారిగా అంతా హతాశులయ్యారు. అయితే, ఈ ప్రచారంపై ఆమర్త్యసేన్ కూతురు స్పందించారు. ఆమర్త్యసేన్ ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన క్షేమంగానే ఉన్నారంటూ క్లారిటీ ఇచ్చారు. Nandana Deb Sen denies her father Nobel prize winner economist Amartya Sen’s news of death. PTI SCH — Press Trust of India (@PTI_News) October 10, 2023 తప్పుడు ప్రచారం చేసింది ఈ అకౌంట్ ద్వారానే.. A terrible news. My dearest Professor Amartya Sen has died minutes ago. No words. pic.twitter.com/giIdK0t2XA — Claudia Goldin (@profCGoldin) October 10, 2023 ఫేక్ ట్వీట్ సారాంశం ఇదీ.. అంతకు ముందు.. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ పొందిన క్లాడియా గోల్డిన్ పేరుతో ఎక్స్ వేదికగా ఆమర్త్య సేన్ ఇక లేరంటూ ప్రకటించారు. ‘ఇది చాలా భయంకరమైన వార్త. నా ప్రియమైన ప్రొఫెసర్ ఆమర్త్యసేన్ కొద్ది సేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. నాకు మాటలు రావడం లేదు’ అంటూ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆమర్త్యసేన్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన నందన దేవ్ సేన్.. Reports of famed Indian economist and Nobel Laureate Amartya Sen's death are #false. Daughter Nandana Deb Sen has confirmed the same. #amartyasen pic.twitter.com/4V391JPQrb — Rajdeep Bailung Baruah (@BailungRajdeep) October 10, 2023 Friends, thanks for your concern but it’s fake news: Baba is totally fine. We just spent a wonderful week together w/ family in Cambridge—his hug as strong as always last night when we said bye! He is teaching 2 courses a week at Harvard, working on his gender book—busy as ever! pic.twitter.com/Fd84KVj1AT — Nandana Sen (@nandanadevsen) October 10, 2023 Deleting tweet on Amartya Sen based on a post from an unverified account in the name of Claudia Goldin. Actor Nandana Dev Sen denies news of death of her father, Nobel prize winner Amartya Sen. — Press Trust of India (@PTI_News) October 10, 2023 Thrilled that #Santiniketan is now a @UNESCO #WorldHeritageSite —we love every moment we spend there, esp. with Baba My own #heritage is so intimately connected with “amader shob hote apon” (dearest) #Shantiniketan#AmartyaSen #family #legacy #bangali #bengal #bengali #bangla pic.twitter.com/3l54bLejMS — Nandana Sen (@nandanadevsen) October 3, 2023 ఈ తప్పుడు ప్రచారం చేసింది ఇటీలికి చెందిన ఓ జర్నలిస్ట్ అని తెలుస్తోంది.. Also Read: TS elections 2023: బాబోయ్.. ఎన్నికల వేళ రోడ్లపైకి నోట్ల కట్టలు.. ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..! Nara Lokesh CID: ముగిసిన నారా లోకేష్ సీఐడీ విచారణ #amartya-sen #nobel-laureate #indian-economist మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి