MP Avinash Reddy: 66 వేల ఓట్ల ఆధిక్యంలో అవినాష్ రెడ్డి..!

కడపలో వైఎస్ ఎంపీ అవినాష్ రెడ్డి 66 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న అవినాష్ భారీ విజయం దిశగా కొనసాగుతున్నారు. వైఎస్ షర్మిల మూడో స్థానంలో ఉంది.

New Update
MP Avinash Reddy: 66 వేల ఓట్ల ఆధిక్యంలో అవినాష్ రెడ్డి..!

MP Avinash Reddy:  కడపలో వైఎస్ ఎంపీ అవినాష్ రెడ్డి 66 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న అవినాష్ భారీ విజయం దిశగా కొనసాగుతున్నారు. వైఎస్ షర్మిల మూడో స్థానంలో ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pawan Kalyan Son: పవన్ కల్యాణ్ కుమారుడి స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్.. ఫొటోలు ఇవే!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న స్కూళ్లో అగ్నిప్రమాదం జరిగింది. కొద్దిరోజుల కుకింగ్ కోర్స్‌ కోసం శంకర్ ను టోమాటో స్కూల్లో చేర్చింపారు. అదే ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. పవన్ కుమారుడికి కాళ్లకు గాయాలైనట్లు తెలుస్తోంది.

New Update
Fire Accident in pawan son school

Fire Accident in pawan son school

Advertisment
Advertisment
Advertisment