YCP: వైసీపీకి బిగ్ షాక్.. ఎమ్మెల్సీ రాజీనామ అనంతపురం జిల్లా సింగనమలలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీకి గుడ్ బై చెబుతూ ఎమ్మెల్సీ శమంతకమని రాజీనామ చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి రాజీనామా లేఖను పంపించినట్లు తెలుస్తోంది. వైసీపీ టికెట్ ఆశించి భంగపడటంతో పార్టీని వీడారు. By Jyoshna Sappogula 08 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి #mlc-samanthakani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి