MLC Kavitha: కవిత కేసులో కీలక మలుపు.. బెయిల్‌పై ఉత్కంఠ..!

నేడు కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణలో జరగనుంది. కవితకు బెయిల్ వస్తుందా? రాదా? అనే ఉత్కంఠ నెలకొంది. హైకోర్టులో బెయిల్ రాకపోతే కవిత సుప్రీంకోర్టుకు వెళ్తారని తెలుస్తోంది. PMLA సెక్షన్ 45 ప్రకారం బెయిల్ పొందేందుకు తాను అర్హురాలునని కవిత పిటిషన్‌లో పేర్కొన్నారు.

New Update
MLC Kavitha: కవిత కేసులో కీలక మలుపు.. బెయిల్‌పై ఉత్కంఠ..!

MLC Kavitha: నేడు కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరగనుంది. జస్టిస్ స్వర్ణకాంత్‌ శర్మ ధర్మాసనం కవిత బెయిల్ పై నిర్ణయం తీసుకోనున్నారు. అనారోగ్య కారణాల వల్ల బెయిల్ ఇవ్వాలని కవిత విజ్ఞప్తి చేశారు.  PMLA సెక్షన్ 45 ప్రకారం బెయిల్  పొందేందుకు తాను అర్హురాలునని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వొద్దంటున్నారు ఈడీ, సీబీఐ అధికారులు.

Also Read: పీక్‌ స్టేజీకి చేరిన అభిమానం.. ఫలితాలు రాకముందే పిఠాపురంలో హడావుడి.!

ఇప్పటికే ట్రయల్ కోర్టు బెయిల్‌ నిరాకరించడంతో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కవితకు బెయిల్ వస్తుందా? రాదా? అనే ఉత్కంఠ నెలకొంది. హైకోర్టులో బెయిల్ రాకపోతే కవిత సుప్రీంకోర్టుకు వెళ్తరని తెలుస్తోంది. ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యూడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత.

Advertisment
Advertisment
తాజా కథనాలు