MLA: టీడీపీ మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం: ఎమ్మెల్యే దివ్య తనను గెలిపించిన తుని ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే యనమల దివ్య. టీడీపీ ఎప్పుడూ చేతల ప్రభుత్వమే కాని మాటల ప్రభుత్వం కాదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు మొదటి 5 సంతకాలు చేశారన్నారు. ప్రజల సహకారంతో తునిని అభివృద్ధి పథంలో నడిపిస్తానని పేర్కొన్నారు. By Jyoshna Sappogula 14 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి Your browser does not support the video tag. #mla-divya సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి