MLA KTR: కాంగ్రెస్ పాలనలో కీలక సమాచారం మాయమవుతోంది.. సీఎస్ కు కేటీఆర్ లేఖ TG: కాంగ్రెస్ పాలనలో వెబ్సైట్లలో కీలక సమాచారం మాయమవుతోందని ఆరోపిస్తూ సీఎస్ శాంతి కుమారికి మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఉద్దేశపూర్వకంగా డిజిటల్ విధ్వంసం జరుగుతుందని విమర్శించారు. కేసీఆర్ హయాంలోని వేలాది ఫొటోలు, వీడియోలు తొలగించారని ఫైర్ అయ్యారు. By V.J Reddy 02 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MLA KTR: ట్విట్టర్ 'X’ వేదికగా సీఎస్ శాంతి కుమారికి మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. అధికారిక వెబ్సైట్లలో డిజిటల్ విధ్వంసం జరుగుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో వెబ్సైట్లలో కీలక సమాచారం మాయమవుతోందని అన్నారు. ఉద్దేశపూర్వకంగా డిజిటల్ విధ్వంసం జరుగుతుందని విమర్శించారు. కేసీఆర్ హయాంలోని వేలాది ఫొటోలు, వీడియోలు తొలగించారని ఫైర్ అయ్యారు. Smt Santhi Kumari Garu,@TelanganaCSI request your urgent intervention regarding digital vandalism of Telangana Govt websites & social media handles➡️ After the Congress party formed the government in December 2023, vital content on Telangana Government websites and social… pic.twitter.com/ufaKaB9J7h — KTR (@KTRBRS) July 2, 2024 #ktr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి