Gadari Kishore: మూడోసారి మనమే..బీఆర్ఎస్ విజయం ఖాయం..ఆర్టీవీ ఇంటర్వ్యూలో గాదరి కిషోర్..!!

New Update
Gadari Kishore: మూడోసారి మనమే..బీఆర్ఎస్ విజయం ఖాయం..ఆర్టీవీ ఇంటర్వ్యూలో గాదరి  కిషోర్..!!

మూడోసారి బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు తుంగతుర్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్. పదేళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలన్నారు. 2014కు ముందున్న తుంగతుర్తి నియోజకవర్గం...2023 తర్వాత ఉన్నది చూస్తుంటేనే అర్థమవుతుందని బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలన్నది అని అన్నారు. కక్ష్యలు, ఫ్యాక్షనిస్టులతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ నియోజకవర్గం నేడు శాంతియుత వాతావరణంలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తున్నా అన్నారు. అసలు బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయ్యకూడదో ఒక్క కారణం చెప్పాలన్నారు. రానున్న కాలంలో తెలంగాణ బాగుపడాలంటే కేసీఆర్ సీఎంగా ఉంటేనే సాధ్యమవుతుందన్నారు. ఆర్టీవీతో గాదరి కిషోర్ ఇంటర్వ్యూ ఈ వీడియోలో పూర్తిగా చూడండి.

" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">

ఇది కూడా చదవండి: మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశావ్…నీ ఓటమి పక్కా..ఆర్టీవీతో గండ్ర సత్యనారాయణ రావు..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు