MLA Vamshi Krishna: మహిళకు సర్జరీ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కడుపులో 10 కిలోల కణితితో బాధపడుతున్న అనిత అనే మహిళకు అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ వృత్తిరీత్యా వైద్యుడు కావడంతో వైద్య బృందంతో కలిసి అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో శస్త్ర చికిత్స చేసి కణితిని విజయవంతంగా తొలగించారు. By V.J Reddy 05 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MLA Dr.Chikkudu Vamshi Krishna: నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలానికి చెందిన అనిత అనే మహిళా కడుపులో 10 కిలోల కణితితో బాధపడుతోంది. విషయం తెలుసుకున్న అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ వృత్తిరీత్యా వైద్యుడు కావడంతో వైద్య బృందంతో కలిసి అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో శస్త్ర చికిత్స చేసి కణితిని విజయవంతంగా తొలగించారు. మహిళకు సర్జరీ చేసిన ఎమ్మెల్యే.. బల్మూర్ మండలానికి చెందిన అనిత అనే రోగి కడుపులో 10 కిలోల కణితితో బాధపడుతోంది. విషయం తెలుసుకున్న అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ వృత్తిరీత్యా వైద్యుడు కావడంతో వైద్య బృందంతో కలిసి అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో శస్త్ర చికిత్స చేసి కణితిని విజయవంతంగా… pic.twitter.com/DLebZMEnpl — Telugu Scribe (@TeluguScribe) April 5, 2024 #mla-vamshi-krishna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి