పెనుగొండలో వెనుకంజలో మంత్రి ఉషశ్రీ చరణ్ AP: సీఎం జగన్ కు ఎన్నికల ఫలితాలు షాక్ ఇస్తున్నాయి. వైసీపీ మంత్రులు ఓటమి దిశగా అడుగులు వేస్తున్నారు. అన్ని స్థానాల్లో మంత్రులు వెనుకంజలో ఉన్నారు. పెనుగొండలో వెనుకంజలో మంత్రి ఉషశ్రీ చరణ్ ఉన్నారు. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రం నుంచి ఆమె బయటకు వెళ్లిపోయారు. By V.J Reddy 04 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి AP: సీఎం జగన్ కు ఎన్నికల ఫలితాలు షాక్ ఇస్తున్నాయి. వైసీపీ మంత్రులు ఓటమి దిశగా అడుగులు వేస్తున్నారు. అన్ని స్థానాల్లో మంత్రులు వెనుకంజలో ఉన్నారు. పెనుగొండలో వెనుకంజలో మంత్రి ఉషశ్రీ చరణ్ ఉన్నారు. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రం నుంచి ఆమె బయటకు వెళ్లిపోయారు. #minister-ushasree-charan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి