Minister Roja: నా దరిద్రం అంటే ఇదే.. కావాలనే ఇలా చేస్తున్నారు: మంత్రి రోజా

జగన్ ఆశీస్సులతో హ్యాట్రిక్ హిట్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు నగరి ఎమ్మెల్యే అభ్యర్థి రోజా. ఆర్టీవీతో ఎక్స్‌క్లూజీవ్ గా మాట్లాడుతూ.. తానెవరికీ ద్రోహం చేయలేదని పేర్కొన్నారు. నా దరిద్రం అంటే ఇదేనని.. కావాలనే అసంతృప్తి నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

New Update
Minister Roja: నా దరిద్రం అంటే ఇదే.. కావాలనే ఇలా చేస్తున్నారు: మంత్రి రోజా

Also Read: వాళ్లదే అధికారం.. జయప్రకాశ్ నారాయణ్‌ సెన్సేషనల్ ఇంటర్వ్యూ

ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ఏ స్థాయికి అయినా దిగజారే వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. స్మశానము ముందు ముగ్గు..బాబుకి సిగ్గు రెండూ ఉండవని మండిపడ్డారు. ఇక పవన్ తన పార్టీలో ఒక జనసైనికుడికైనా టికెట్ ఇస్తాడా అని అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీ, పవన్ పై మంత్రి రోజా వేసిన సెటైర్లు కింద వీడియోలో చూడొచ్చు!

Advertisment
Advertisment
తాజా కథనాలు