Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్‌కు ఒక్క సీటు రాదు: మంత్రి కోమటి రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి అన్యాయాలపై విచారణ చేపట్టి వారిని జైలు పంపడం ఖాయమని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో గెలుస్తుందని అన్నారు. By V.J Reddy 07 Apr 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Minister Komatireddy Venkat Reddy: లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి అన్యాయాలపై విచారణ చేపట్టి వారిని జైలు పంపడం ఖాయమని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో గెలుస్తుందని అన్నారు. #minister-komatireddy-venkat-reddy #brs #lok-sabha-elections సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి