Karumuri : వాలంటీర్లను ఇలా పోల్చడం దారుణం: కారుమూరి

శ్రీ కాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. వాలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చడం దారుణమన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.

New Update
Karumuri : వాలంటీర్లను ఇలా పోల్చడం దారుణం: కారుమూరి
Advertisment
తాజా కథనాలు