Jaya Lalitha: జయలలిత మరణంపై సీబీఐ విచారణ.. తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జయలలిత మరణంపై సీబీఐ విచారణ జరపాలని మద్రాస్ హైకోర్టులో న్యాయవాది రాంకుమార్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది. By V.J Reddy 15 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Jaya Lalitha: తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జయలలిత మరణంపై సీబీఐ విచారణ జరపాలని మద్రాస్ హైకోర్టులో న్యాయవాది రాంకుమార్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది. #jayalalitha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి