New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Madhapur-SI-jpg.webp)
Madhapur Police Station: హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై రంజిత్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. రూ.20 వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యాడు. లంచం కేసులో స్టేషన్ రైటర్ విక్రమ్ పాత్రపై ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.
తాజా కథనాలు
Follow Us