🔴LIVE UPDATES: లోక్ సభ స్పీకర్ ఎన్నిక లైవ్ అప్డేట్స్ దేశ చరిత్రలో తొలిసారిగా లోక్ సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఎన్డీయే నుంచి ఓం బిర్లా మరోసారి స్పీకర్ కూర్చి కోసం పోటీ పడుతున్నారు. అలాగే ఇండి కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ సురేష్ పోటీకి దిగారు. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి. By V.J Reddy 26 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి దేశ చరిత్రలో తొలిసారిగా లోక్ సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఎన్డీయే నుంచి ఓం బిర్లా మరోసారి స్పీకర్ కూర్చి కోసం పోటీ పడుతున్నారు. అలాగే ఇండి కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ సురేష్ పోటీకి దిగారు. కాగా తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఇండి కూటమిని ఎన్డీయే కోరగా.. తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తేనే మద్దతు తెలుపుతామని అని ఇండి కూటమి డిమాండ్ చేసింది. దీనికి ఎన్డీయే ఒప్పుకోక పోవడంతో ఇండి కూటమి స్పీకర్ పదవి పోటీకి అభ్యర్థిని బరిలోకి దింపింది. Jun 26, 2024 11:50 IST ప్రతిపక్ష నేత, రాహుల్ గాంధీ మాట్లాడుతూ “రెండోసారి ఎన్నికైన మీరు విజయవంతం అయినందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. #WATCH | Leader of Opposition, Rahul Gandhi says "I would like to congratulate you for your successful election that you have been elected for the second time. I would like to congratulate you on behalf of the entire Opposition and the INDIA alliance. This House represents the… pic.twitter.com/vZbLrKV7u5 — ANI (@ANI) June 26, 2024 Jun 26, 2024 11:41 IST లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు #WATCH | Prime Minister Narendra Modi, LoP Rahul Gandhi and Parliamentary Affairs Minister Kiren Rijiju accompany Lok Sabha Speaker Om Birla to the chair. pic.twitter.com/3JfKbCH3nC — ANI (@ANI) June 26, 2024 Jun 26, 2024 11:36 IST మీరు రెండోసారి స్పీకర్ గా గెలిచి చరిత్ర సృష్టించారు: ఓం బిర్లాపై మోదీ ప్రశంసలు #WATCH | Prime Minister Narendra Modi says "I want to congratulate you on behalf of the House. It is a huge responsibility for you to sit on this post for the second time during the Amrit Kaal. With your experience, we hope that you will guide us for the next 5 years. 'Aapke… pic.twitter.com/MRuzs2URkr — ANI (@ANI) June 26, 2024 Jun 26, 2024 11:30 IST 18వ లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. #WATCH | Parliamentary Affairs Minister Kiren Rijiju thanks BJP MP Bhartruhari Mahtab for carrying out the duties of the Protem Speaker. BJP MP Om Birla has been elected as the Speaker of 18th Lok Sabha. pic.twitter.com/8SJwUQRo0s — ANI (@ANI) June 26, 2024 Jun 26, 2024 11:15 IST 18వ లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా Jun 26, 2024 11:14 IST వైసీపీ మద్దతుతో 297కు చేరిన ఎన్డీయే బలం Jun 26, 2024 11:12 IST మోదీ ప్రతిపాదనను బలపరిచిన బీజేపీ ఎంపీలు, మిత్రపక్షాలు Jun 26, 2024 11:11 IST ఎంపీలకు స్లిప్పులు పంపిణీ Jun 26, 2024 11:11 IST లోక్ సభ సబ్యులకు స్లిప్ ల పంపిణి Jun 26, 2024 11:11 IST స్పీకర్ గా ఓం బిర్లాను ప్రతిపాదిస్తూ ప్రధాని మోదీ తీర్మానం Jun 26, 2024 11:09 IST లోక్ సభ స్పీకర్ గా ఓమ్ బిర్లా Jun 26, 2024 11:02 IST పార్లమెంట్ సమావేశం ప్రారంభం.. కాసేపట్లో లోక్ సభ స్పీకర్ ఎన్నిక Jun 26, 2024 10:57 IST లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై, బీజేపీ ఎంపి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ.. "సాధారణంగా స్పీకర్‌కు పోటీ ఉండదు, కానీ ఈసారి ప్రతిపక్షం అన్ని సంప్రదాయాలను ఉల్లంఘిస్తోంది. స్పీకర్ పార్టీలకతీతంగా ఉంటారు, కానీ వారు స్పీకర్ పదవిని కూడా రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఇది చాలా దురదృష్టకరం." అని అన్నారు. #WATCH | On Lok Sabha Speaker election, BJP MP Basavaraj Bommai says "Normally the Speaker is not contested but this time the Opposition is breaking all the conventions. The Speaker is above the party lines but they want to politicise the Speaker's post as well. It is very… pic.twitter.com/etyUgO8W9X — ANI (@ANI) June 26, 2024 Jun 26, 2024 10:55 IST లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. "ఎలాంటి చర్చలు జరగలేదు. ఎన్నికలు జరగబోతున్నాయి, అందుకే మా అభ్యర్థిని ప్రతిపాదించాము" అని అన్నారు #WATCH | On Lok Sabha Speaker election, Congress president Mallikarjun Kharge says "No discussions were done. Election is going to take place and that is why we have nominated our candidate..." pic.twitter.com/fCD6SYFOrW — ANI (@ANI) June 26, 2024 Jun 26, 2024 10:54 IST ఎన్నికలు జరుగుతాయి, ఫలితాల కోసం వేచి చూడాలి: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ #WATCH | On Lok Sabha Speaker election, Union Minister Rajnath Singh says "Election will take place, we should wait for the result..." pic.twitter.com/GqI8v3ZGLR — ANI (@ANI) June 26, 2024 Jun 26, 2024 10:53 IST కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటుకు చేరుకున్నారు. #WATCH | Union Home Minister Amit Shah arrives at the Parliament. pic.twitter.com/IqGBdq0eeR — ANI (@ANI) June 26, 2024 Jun 26, 2024 10:52 IST పార్లమెంట్ కు చేరుకున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ #WATCH | Lok Sabha LoP Rahul Gandhi arrives at the Parliament. pic.twitter.com/n0UDYfKTR4 — ANI (@ANI) June 26, 2024 #lok-sabha-speaker మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి