ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ ఇవే..? భారతదేశంలోని ఈ ప్రదేశాలను ఉత్తమ ప్రయాణ గమ్యస్థానాలుగా పరిగణిస్తారు. ఇక్కడి ప్రకృతి అందాలు, పర్యాటక ప్రదేశాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. By Archana 30 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/8 గోవా బీచ్‌లు, నైట్ లైఫ్, అడ్వెంచర్స్ కోసం గోవా ప్రసిద్ధి. కపుల్స్, ఫ్రెండ్స్ సందర్చించడానికి ఇది సరైన ప్రదేశం. 2/8 కేరళ కేరళ బ్యాక్‌వాటర్స్, అద్భుతమైన ఆయుర్వేద చికిత్సలు, హిల్స్‌కి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అలెప్పి, మున్నార్ మిస్టు ప్రదేశాలు ప్రాచుర్యం పొందాయి. 3/8 హిమాచల్ ప్రదేశ్ మనాలి, షిమ్లా, ధర్మశాల వంటి ప్రదేశాలు హిమాచల్ లో పర్యాటకులకు ప్రశాంతతను అందిస్తాయి. 4/8 హైదరాబాద్ హైదరాబాద్ లో చార్మినార్, గోల్కొండ కోట, రామోజీ ఫిల్మ్ సిటీ చూడాల్సిన ప్రధాన ఆకర్షణలు. ఇక్కడ నైట్ టైం స్ట్రీట్ ఫుడ్ ను బాగా ఎంజాయ్ చేయవచ్చు. 5/8 వారణాసి గంగా నది తీరాన విశ్రాంతి దొరికే ప్రదేశం. ఆధ్యాత్మికత, సంప్రదాయాల సమ్మేళనంగా ఈ ప్రదేశాన్ని పిలుస్తారు. 6/8 లడాఖ్ లడాఖ్ ని మంచి పర్యాటక ప్రదేశంగా చెబుతారు. పర్వతాల మధ్య పచ్చని ప్రకృతితో నిండి ఉంటుంది. ఇక్కడ పాంగాంగ్ సరస్సు, నుబ్రా లోయ లాంటి ప్రదేశాలు చూడటానికి అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు. 7/8 అండమాన్ నికోబార్ దీవులు ప్రకృతి ప్రేమికుల కోసం ఇది అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ నీలి సముద్ర జలాలు, అద్భుతమైన ద్వీపాల సౌందర్యం ఆకట్టుకుంటుంది. 8/8 రాజస్థాన్ జైపూర్, ఉదయపూర్, మరియు జైసల్మేర్ వంటి రాజభవనాలు, వృత్తాంతాలు, మరియు ఊయలల ప్రదేశాలు. ఎడారి సఫారీ ప్రధాన ఆకర్షణ. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి