ఆఫీస్ లో నిలబడి పని చేసేవాళ్లకు షాక్.. ప్రాణాలకే ప్రమాదం! పరిశోధనలో షాకింగ్ విషయాలు

పని వేళల్లో ఎక్కువ సేపు కూర్చోవడం మాత్రమే కాదు నిలబడం కూడా ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువసేపు నిలబడటం రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలను కలిగిస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది.

New Update
standing position

standing position

Life Style: నిపుణుల అభిప్రాయం ప్రకారం గంటల తరబడి ఒకే చోట కూర్చొని పని చేయడం వల్ల గుండె,  రక్త ప్రసరణ సంబంధించిన సమస్యలను ప్రమాదాన్ని పెంచుతుందని తెలిపారు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు దీనికి సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆఫిసుల్లో స్టాండింగ్ కల్చర్ పాటించే వాళ్లకు ఇది వింటే షాక్ అవుతారు. కూర్చోవడం కంటే ఎక్కువసేపు నిలబడటం ఆరోగ్యానికి ప్రమాదకరమని తాజా ధ్యయనం వెల్లడించింది.

Also Read: బిగ్‌బాస్‌లో మత రచ్చ! మెహబూబ్, నబీల్ ఇద్దరికీ రెడ్ కార్డు.. నెటిజన్ల ట్రోల్స్

రక్త ప్రసరణ సమస్యలు 

జిన్హువా న్యూస్ ఏజెన్సీ  నివేదిక ప్రకారం, ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఇటీవలే చేసిన పరిశోధనలో ప్రతిరోజూ గంటల తరబడి  నిలబడి ఉండడం  ఆరోగ్యానికి ప్రమాదకరమని చెప్పారు.  ఇలా చేయడం వల్ల వెరికోస్ వెయిన్స్,  డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వంటి రక్త సంబంధిత సమస్యల ముప్పు పెరుగుతుందని తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం కూర్చోవడం మానుకుంటే సరిపోదు, శారీరక శ్రమ కూడా చేయడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువసేపు నిలబడటం వల్ల  జీవనశైలిలో ఎలాంటి మెరుగుదల ఉండదని, అంతేకాదు ఇది కొంతమందికి  రక్తప్రసరణ విషయంలో  ప్రమాదకరమని పరిశోధకులు తెలిపారు. ఎక్కువసేపు కూర్చునే లేదా నిలబడే వ్యక్తులు మధ్య మధ్యలో  కొన్ని నిమిషాలు నడవాలని పరిశోధకులు సిఫార్సు చేస్తున్నారు.

Also Read: Married Couples : కొత్తగా పెళ్లయిందా? ఈ మూడు పాటిస్తే మీ భార్య మిమల్ని ఎప్పటికీ వదలదు!

Also Read:  ఈ దీపావళికి సినిమాల ధమాకా.. ఏకంగా ఆరు చిత్రాల సందడి!

Also Read: ఫెమినా మిస్‌ ఇండియాగా నిఖిత పోర్వాల్.. రన్నరప్‌లుగా నిలిచింది వీళ్ళే

Advertisment
Advertisment
తాజా కథనాలు