ఇదెక్కడి ఫ్రూట్ రా మావా..! దీని ముందు మెడిసిన్స్ వేస్ట్ గిగారు పండులోని కార్డియోటోనిక్ లక్షణాల వల్ల గుండె సమస్యలు, అధిక రక్తపోటు, అధిక బీపీలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. By Nikhil 02 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి గిగారు పండు..! ఈ పండు గురుంచి చాలా తక్కువ మందికి తెలుసు. దాదాపు ఈ పేరుకూడా ఎవరు విని ఉండరు. కానీ, ఈ పండు గురుంచి తెలిస్తే షాక్ అవుతారు. యాపిల్ జాతికి చెందిన ఈ పండు ఎత్తైన హిమాలయ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో ఎన్నో రకాల పోషకాలు, ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఆ వ్యాధులన్నీ పరార్.. గిగారు పండులోని కార్డియోటోనిక్ లక్షణాల వల్ల గుండె సమస్యలు, అధిక రక్తపోటు, అధిక బీపీలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. అంతేకాకుండా ప్రజలు ఈ చెట్టు కొమ్మను టూత్పిక్గా కూడా ఉపయోగిస్తారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి