ఈ రకమైన వ్యవసాయంతో రైతే రాజు వ్యవసాయోత్పత్తిని పెంచేందుకు కొత్తరకం వ్యవసాయ విధానం కనిపెట్టారు పరిశోధకులు. ఇళ్ళు, బహిరంగ ప్రదేశాలు, ఎత్తైన గోడలు పై కూడా పంట సాగు చేయొచ్చు. ఈ విధానాన్ని వర్టికల్ ఫార్మింగ్ అంటారు. దీనిలో హైడ్రోపోనిక్స్, ఆక్వాపోనిక్స్ , ఏరోపోనిక్స్ అని 3పద్ధతులు ఉన్నాయి. By Archana 30 Oct 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update Vertical Farming షేర్ చేయండి Vertical Farming: ప్రపంచ వ్యాప్తంగా సాగు భూమి వేగంగా తగ్గిపోతోంది. మరోవైపు ఆహార పదార్థాల సరఫరా, ఉత్పత్తి ఎప్పుడూ సవాలుగానే ఉంటోంది. అందువల్ల వ్యవసాయోత్పత్తిని పెంచేందుకు కొత్త సాంకేతికతలపై పరిశోధనలు పనిచేస్తున్నారు నిపుణులు. Also Read: థ్రిల్లర్స్ అంటే ఇష్టమా? అయితే ఈ సినిమా చూడండి..స్ట్రీమింగ్ ఎక్కడంటే ? వర్టికల్ ఫార్మింగ్ ఈ పరిస్థితుల్లో ఒక కొత్తరకం వ్యవసాయ విధానం ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షిస్తోంది. పొలంలో మాత్రమే కాదు.. ఇళ్ళు, బహిరంగ ప్రదేశాలు, ఎత్తైన గోడలు పై కూడా చాలు పంట సాగు చేయొచ్చు. ఈ విధానాన్ని వర్టికల్ ఫార్మింగ్ అంటారు. వర్టికల్ ఫార్మింగ్ మూడు రకాలు. వీటిలో హైడ్రోపోనిక్స్, ఆక్వాపోనిక్స్ , ఏరోపోనిక్స్ పద్ధతులు ఉన్నాయి. హైడ్రోపోనిక్స్ పద్ధతిలో సాగు చేసే పంటకు నేల ఉపయోగం ఉండదు. మొక్కలు ఒక ద్రావణంలో పెరుగుతాయి. Also Read: అలా చేస్తే వచ్చే పాపులారిటీ అక్కర్లేదు.. వైరలవుతున్న సాయి పల్లవి కామెంట్స్ ఏరోపోనిక్స్ పద్ధతి ఏరోపోనిక్స్ అనేది మట్టి లేకుండానే మొక్కలను పెంచే పద్ధతి. మొక్కలు మూలాలు లేదా వేర్లు గాలిలో నిలిపివేయబడతాయి. ఈ మొక్కల కాండలకు పోషకాలతో కూడిన ద్రావణాన్ని అటామైజ్డ్ లేదా స్ప్రేడ్ రూపంలో చల్లుతారు. Also Read: Diwali 2024: దీపావళికి ఇల్లంతా దీపాలు.. ఎందుకో తెలుసా? అసలు కథ ఏంటి? మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి