TS: సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్‌ రన్‌ సక్సెస్.. 10లక్షల ఎకరాలకు సాగునీరు..!

ఖమ్మం సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్‌ రన్‌ సక్సెస్ అయింది. అశ్వాపురం మండలం బీ.జీ.కొత్తూరు దగ్గర ఇరిగేషన్ అధికారులు మొదటి లిఫ్ట్ ట్రయల్‌ రన్‌ చేశారు. ఈ వానాకాలంలోనే వైరా లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు వైరా రిజర్వాయర్‌కు పారేలా యుద్ధప్రాతిపదికన పనులు సాగుతున్నాయి.

New Update
TS: సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్‌ రన్‌ సక్సెస్.. 10లక్షల ఎకరాలకు సాగునీరు..!

Khammam: ఖమ్మం సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్‌ రన్‌ సక్సెస్ అయింది. అశ్వాపురం మండలం బీ.జీ.కొత్తూరు దగ్గర మొదటి లిఫ్ట్ ట్రయల్‌ రన్‌ చేశారు ఇరిగేషన్ అధికారులు. ఈ వానాకాలంలోనే వైరా లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు వైరా రిజర్వాయర్‌కు పారేలా యుద్ధప్రాతిపదికన పనులు జరిపిస్తున్నారు.

Also Read: ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళాడు.. ట్విస్ట్‌లతో అదరగొట్టిన నాగ్ అశ్విన్

ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్‌ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన ప్రాజెక్ట్‌ 10లక్షల ఎకరాలకు సాగునీరు అందించనుంది. ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలు.. భద్రాద్రి జిల్లాలో 3 లక్షల ఎకరాలు.. మహబూబాబాద్‌ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ప్రాజెక్ట్‌ నిర్మాణంపై మంత్రి తుమ్మల ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు