రేపు నింగిలోకి వెళ్లనున్న SSLV D3 రాకెట్

SSLV D3 రాకెట్ ప్రయోగానికి రేపు తెల్లవారుజామున 2 గంటల 47 నిమిషాలకు కౌంట్ డౌన్ మొదలు కానుంది. ఆరున్నర గంటల పాటు కౌంటర్ ప్రక్రియ కొనసాగనుంది. రేపు ఉదయం 9 గంటల 17 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్ ప్రయోగం జరగనుంది.

New Update
రేపు నింగిలోకి వెళ్లనున్న SSLV D3 రాకెట్
Advertisment
Advertisment
తాజా కథనాలు