IND vs SL 2nd ODI : భారత్ విజయం లక్ష్యం 241 పరుగులు.. శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో భారత్‌కు 241 పరుగుల లక్ష్యాన్నిశ్రీలంక జట్టు నిర్దేశించింది. తొలుత టాస్ గెలిచి శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ డ్రాగా ముగియగా, ప్రస్తుతం కొలంబో స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగుతోంది. By Durga Rao 04 Aug 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో భారత్‌కు 241 పరుగుల లక్ష్యాన్నిశ్రీలంకజట్టు నిర్దేశించింది.తొలుత టాస్ గెలిచి శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ డ్రాగా ముగియగా, ప్రస్తుతం కొలంబో స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగుతోంది. శ్రీలంక కెప్టెన్ సరిత్ అసలాంగ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సిరాజ్ వేసిన తొలి బంతికే ఓపెనర్ పదుమ్ నిసంఘ రనౌట్ అయ్యాడు.ఆ తర్వాత అవిష్క ఫెర్నాండో-గుసల్ మెండిస్ జోడి పరుగులు జోడించింది. ఫెర్నాండెజ్ 40 పరుగులు, మెండిస్ 30 పరుగులు చేశారు. సమరవిక్రమ 14 పరుగులు, కెప్టెన్ సరిత్ అసలంగ 25 పరుగులు చేశారు. దునిత్ వెల్లగలే 39 పరుగులు, కమిందు మెండిస్ 44 పరుగులు చేసి 50 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది.ఆ తర్వాత 241 పరుగులు చేస్తే గెలుపే కాస్త సవాలక్ష లక్ష్యం దిశగా భారత జట్టు బ్యాట్స్‌మెన్‌లు రంగంలోకి దిగారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించి సిరీస్‌లో ముందంజ వేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. #ind-vs-sl-2nd-odi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి