BREAKING: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అంబర్‌పేటలోని ఓ పెయింట్ కంపెనీలో మంటలు చెలరేగాయి. మంటల్లో పలువురు మహిళలు చిక్కుకున్నారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు. By V.J Reddy 15 Aug 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి #hyderabad-fire-accident సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి