Home Minister Anitha: మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత కౌంటర్ AP: మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. ఘర్షణలు సృష్టించాలని జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ దాడులు చేసినట్లు ఆధారాలు ఉన్నాయా? అని జగన్ ను ప్రశ్నించారు. ప్రజా వేదిక కూల్చటంతో దాడులు చేసిందే వైసీపీ అని గుర్తు చేశారు. By V.J Reddy 04 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Home Minister Anitha: మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత స్పందించారు. పిన్నెల్లిపై వీడియో రికార్డ్ ఆధారంతో కేసు నమోదైందన్నారు. 25 లక్షలు ఖర్చు పెట్టీ మాజీ సీఎం ఖైదీని పరామర్శించారని చురకలు అంటించారు. ములాఖత్ కు సమయం అయిపోయిన మాజీ సీఎం జగన్ అడగటంతో అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. గలాటా సృష్టించాలని జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ దాడులు చేసినట్లు ఆధారాలు ఉన్నాయా? అని జగన్ ను ప్రశ్నించారు. ప్రజా వేదిక కూల్చడంతో దాడులు చేసిందే వైసీపీ.. అని గుర్తు చేశారు. తనపై గతంలో అట్రాసిటీ తో సహా 23 కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు. #home-minister-anitha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి