Varun Tej: పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్..! కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ సందడి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబాయ్ పవన్ కళ్యాణ్ తరుపున ప్రచారం చేసేందుకు పిఠాపురం చేరుకున్నారు. ముందుగా శ్రీ రాజరాజేశ్వరీ సమేత ఉమా కుక్కేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు. By Jyoshna Sappogula 27 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Varun Tej Election Campaign in Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ సందడి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబాయ్ పవన్ కళ్యాణ్ తరుపున ప్రచారం చేసేందుకు పిఠాపురం చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా పాదగయ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు వరుణ్ తేజ్. శ్రీ రాజరాజేశ్వరీ సమేత ఉమా కుక్కేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు. Also Read: వైసీపీ మేనిఫెస్టో “నవరత్నాలు ప్లస్ ” విడుదల.. ఈ అంశాలపై జగన్ స్పెషల్ ఫోకస్..! #varun-tej #pithapuram సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి