Navdeep: డ్రగ్స్ కేసు విచారణపై హీరో నవదీప్ ఏమన్నారంటే..? డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్ (Navdeep) విచారణతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రిసెంట్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 8 గంటలపాటు విచారించింది. టీఎస్ న్యాబ్ వాళ్లు దేనిగురించి అయితే క్లారిటీ తీసుకున్నారో అవే ప్రశ్నలు ఈడీ వాళ్లు అడిగారని తెలిపారు. ఈడీ విచారణకు వెళ్లిన నవదీప్ హడావుడిగా మీడియాతో మాట్లాడుతూ వెళ్లిపోయారు. By Jyoshna Sappogula 12 Oct 2023 in సినిమా క్రైం New Update షేర్ చేయండి Navdeep: డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్ (Navdeep) విచారణతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రిసెంట్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 8 గంటలపాటు విచారించింది. టీఎస్ న్యాబ్ వాళ్లు దేనిగురించి అయితే క్లారిటీ తీసుకున్నారో అవే ప్రశ్నలు ఈడీ వాళ్లు అడిగారని తెలిపారు. ఈడీ విచారణకు వెళ్లిన నవదీప్ హడావుడిగా మీడియాతో మాట్లాడుతూ వెళ్లిపోయారు. టీఎస్ న్యాబ్ వాళ్లు దేనిగురించి అయితే క్లారిటీ తీసుకున్నారో అవే ప్రశ్నలు ఈడీ వాళ్లు అడిగారు. గతంలో 2017, 2022లో జరిగిన దాంతో మొన్న జరిగిన దానికి సంబంధం ఏంటి? అనేది అడిగారు. వాళ్లు ఏదైతే అడిగారో దానికి సమాధానం చెప్పి వచ్చాను. అది కేవలం విచారణ అంతే. నన్ను మళ్లీ రమ్మని వాళ్లేమీ చెప్పలేదు. విచారణ కొనసాగుతోంది కాబట్టి ప్రాథమిక విచారణలో భాగంగా ప్రశ్నలు అడుగుతారు. 2017లో చూశాను.. 2020లో చూశాను. 2017లో సిట్ వాళ్లు పిలిచారు.. విచారణ చేశారు. 2020లో ఈడీ వాళ్లు పిలిచారు.. వాళ్లూ ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు కూడా అలాగే జరిగింది. రెండు వేర్వేరు శాఖలు కాబట్టి రెండు సార్లు పిలవాల్సి వచ్చింది’ అని నవదీప్ వివరణ ఇచ్చారు. డ్రగ్స్ కేసులో తనకు సంబంధం లేదంటున్న హీరో నవదీప్ ఆర్టీవీతో మాట్లాడుతూ..గతంలో ఇదే కేసులో 12 మందిని విచారించారని అందులో నేను ఒకరిని అని అన్నారు. అధికారులకు వచ్చిన ఇన్ఫర్మెషన్ ప్రకారం ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు వచ్చింది అని ఇన్వెస్టి గేషన్ చేశారని తెలిపారు. రామచందర్ తో తనకు ఉన్న లింకేంటి అని ప్రశ్నించగా.. వాటికి సమాధానం చెప్పి వచ్చానని అన్నారు. Also Read: ప్రేక్షకులను పిచ్చోళ్లను చేసిన బిగ్ బాస్.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజెన్లు.. అసలేమైందంటే? #hero-navdeep మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి