AP Cabinet Ministers: చంద్రబాబు కేబినెట్‌లో టాప్-5 మినిస్టర్స్ వీరే! చంద్రబాబు కేబినెట్‌లో కీలకమైన ఆర్థిక, హోం, విద్యా, రెవెన్యూ, ఐటీ శాఖలు టీడీపీ మంత్రులకే దక్కాయి. జనసేనకు ఇచ్చిన శాఖల్లో కీలకంగా పంచాయతీరాజ్ శాఖ నిలిచింది. కాగా టాప్ ఐదు మంత్రులుగా పవన్ కళ్యాణ్, వంగలపూడి అనిత, పయ్యావుల కేశవ్, లోకేష్, నిమ్మల రామానాయుడు ఉండనున్నారు. By V.J Reddy 14 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి AP Cabinet Ministers: మంత్రివర్గంలో తెలుగుదేశానికే ఐదు కీలక శాఖలు దక్కాయి. ఆర్థిక, హోం, విద్యా, రెవెన్యూ, ఐటీ శాఖలు టీడీపీ మంత్రులకే కేటాయించారు చంద్రబాబు. మరో కీలక శాఖ అయిన పంచాయతీ రాజ్ ను జనసేన కు దక్కింది. ఆ పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ కు పంచాయతీ రాజ్ శాఖతో పాటు మరో ఐదు ముఖ్యమైన శాఖలను కేటాయించారు. శాఖల కేటాయింపును పరిశీలిస్తే.. టాప్ ఐదు మంత్రులుగా పవన్ కళ్యాణ్, వంగలపూడి అనిత, పయ్యావుల కేశవ్, లోకేష్, నిమ్మల రామానాయుడు ఉండనున్నారు. సీఎం చంద్రబాబు మినహా టాప్ -5 శాఖలు చూస్తే... * TOP 1 - పవన్ కళ్యాణ్ - డిప్యూటీ సీఎం, 5 శాఖలు * TOP 2 - వంగలపూడి అనిత - హోం శాఖ * TOP 3 - పయ్యావుల కేశవ్ - ఆర్థిక, శాసనసభా వ్యవహారాలు * TOP 4 - లోకేష్ - ఐటీ, విద్యా శాఖ * TOP 5 - నిమ్మల రామానాయుడు - జలవనరుల శాఖ #ap-cabinet-ministers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి