TDP: అందుకే జగన్ అసమర్థ ముఖ్యమంత్రి: గన్ని వీరాంజనేయులు వైసీపీ మానిఫెస్టో మరోసారి జగన్ ను అసమర్థ ముఖ్యమంత్రి అని నిరూపించిందన్నారు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు. ఏ ఒక్క వర్గానికి కూడా మేలు చేసే విధంగా వైసీపీ మానిఫెస్టో లేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మళ్ళీ గాడిన పడాలంటే కూటమి ప్రభుత్వం రావాల్సిందేనన్నారు. By Jyoshna Sappogula 28 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి TDP Ganni Veeranjaneyulu: వైసీపీ మానిఫెస్టో మరోసారి జగన్ ను అసమర్థ ముఖ్యమంత్రి అని నిరూపించిందన్నారు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు. ఏ ఒక్క వర్గానికి కూడా మేలు చేసే విధంగా వైసీపీ మానిఫెస్టో లేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మళ్ళీ గాడిన పడాలంటే కూటమి ప్రభుత్వం రావాల్సిందేనన్నారు. Also Read: వైసీపీ మేనిఫెస్టో పై సుగుణమ్మ రియాక్షన్..! ఈ ఐదేళ్లలో ఎవ్వరూ కూడా జగన్ ప్రభుత్వం పట్ల సంతృప్తిగా లేరన్నారు. ఫించన్ లు ఇంటికి అందించలేక ఆ నేపాన్ని టీడీపీపై నెట్టేశారని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ కుట్ర రాజకీయాలను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కామెంట్స్ చేశారు. అందుకే ప్రజలంతా కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారన్నారు. #ganni-veeranjaneyulu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి