YCP: వైసీపీకి బిగ్ షాక్.. కేంద్ర మాజీ మంత్రి రాజీనామా..!

వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఆ పార్టీకి రాజీనామా చేసింది. శ్రీకాకుళం ఎంపీ టికెట్ ఆశించిన కృపారాణికి ఈ ఎన్నికల్లో నిరాశే ఎదురైంది. దీంతో పార్టీని విడినట్లు తెలుస్తోంది.

New Update
YCP: వైసీపీకి బిగ్ షాక్.. కేంద్ర మాజీ మంత్రి రాజీనామా..!

Killi Kruparani: ఏపీలో అధికార పార్టీ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఆ పార్టీకి రాజీనామా చేసింది. ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖ విడుదల చేశారు. వైసీపీలో ప్రజాసేవకు అవకాశం లేదంటూ ఆమె లేఖలో పేర్కొన్నారు. శ్రీకాకుళం ఎంపీ సీటు ఆశించిన కిల్లి కృపారాణి వైసీపీ నుంచి టికెట్‌ రాకపోవడంతో పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

Also Read: వైఎస్ వివేకా హత్యపై షర్మిల కుండబద్దలు కొట్టారు..ఆ వాఖ్యలు వాస్తవం: బీటెక్ రవి


2019 ఎన్నికల ముందు ఎంపీ టికెట్ ఆశించి పార్టీలో చేరిన కృపారాణికి ఈ ఎన్నికల్లోనూ నిరాశే ఎదురైంది. దీంతో అసహనం వ్యక్తం చేస్తూ పార్టీని విడినట్లు తెలుస్తోంది. త్వరలో ఏపీసీసీ చీఫ్ షర్మిల రెడ్డితో భేటి అవుతారని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు