Fire Accident: భారీ అగ్నిప్రమాదం..15 - 20 లక్షల ఆస్తి నష్టం.! అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాడులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆయిల్ షాపులో మంటలు చెలరేగడంతో షాపు దగ్ధం అయింది. ఈ ఘటనలో ఒక ఆయిల్ ట్యాంకర్, ఒక మినీ వ్యాన్, కారు పూర్తిగా దగ్ధం అయ్యాయి. సుమారు 15 లక్షల నుండి 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 13 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాడులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆయిల్ షాపులో మంటలు చెలరేగడంతో షాపు దగ్ధం అయింది. ఈ ఘటనలో ఒక ఆయిల్ ట్యాంకర్, ఒక మినీ వ్యాన్, కారు పూర్తిగా దగ్ధం అయ్యాయి. సుమారు 15 లక్షల నుండి 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. Your browser does not support the video tag. #konaseema-district సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి