AP: ఏలూరు జిల్లాలో రోడ్డెక్కిన రైతులు.. తమకు న్యాయం చేయాలంటూ..! ఏలూరు జిల్లా గవరవరంలో ధాన్యం, మొక్కజొన్న రైతులు ఆందోళన చేపట్టారు. దళారుల చేతిలో మోసపోయిన తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. దాదాపు రూ. 2 కోట్ల 25 లక్షలు చెల్లించకుండా దళారులు మోసం చేశారని నిరసన చేశారు. By Jyoshna Sappogula 01 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి #west-godavari మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి