AP: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు.. ఆనందంలో అన్నదాతలు..! కృష్ణా జిల్లా రంగన్నగూడెంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతుల పొలాల్లో పాతిన జగన్ సురక్ష సరిహద్దు రాళ్లను తొలగించి జగన్ ఫోటోతో ఉన్న పట్టాదార్ పాస్ పుస్తకాలను తగలబెట్టారు. By Jyoshna Sappogula 14 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Land Titling Act: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ సంతకం చేయడంతో కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. Also Read: లోన్ యాప్‌లో అప్పు.. ఇంటీరియర్ పనులు చేస్తూ దొంగతనం.. చివరికి ఏం జరిగిందంటే? చంద్రబాబు ఫొటోకు పట్టాభిషేకం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. రైతుల పొలాల్లో పాతిన జగన్ సురక్ష సరిహద్దు రాళ్లను తొలగించారు. అంతేకాకుండా జగన్ ఫొటోతో ఉన్న పట్టాదార్ పాస్ పుస్తకాలను తగలబెట్టారు. #farmers #land-titling-act మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి