విజయశాంతి పీడ పోయిందన్న ఎంపీ అర్వింద్.. అలాంటి సంస్కారం నేర్పలేదంటూ రాములమ్మ కౌంటర్! ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలకు విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. వ్యక్తులను విమర్శించే సంస్కారం మాకు అటల్ జీ అద్వానీజీ, నా బీజేపీ నేర్పలేదన్నారు. By Bhoomi 17 Nov 2023 in తెలంగాణ నిజామాబాద్ New Update షేర్ చేయండి విజయశాంతి బీజేపీలోనుంచి వెళ్లిపోయినందుకు పీడపోయిందని షాకింగ్ కామెంట్స్ చేశారు నిజామాబాద్ ఎంపి అర్వింద్ . ప్రజల్లో ఉన్నవాళ్లంతా బీజేపీలోనే ఉన్నారన్న అర్వింద్ ...పాపులారిటీ లేకుండా రాజకీయాలు చేసేవారే ఇతర పార్టీల్లోకి వెళ్తారంటూ విజయశాంతికి కౌంటర్ ఇచ్చారు. విజయశాంతి పార్టీ వదిలినంత మాత్రాన పార్టీకి ఏమాత్రం ఇబ్బంది లేదన్నారు. అసలు ఆమెకు ఫాలోయింగే లేదంటూ కామెంట్స్ చేశారు. " width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"> ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలకు విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. వ్యక్తులను విమర్శించే సంస్కారం మాకు అటల్ జీ అద్వానీజీ, నా బీజేపీ నేర్పలేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని ఇయ్యాల ...తెలంగాణ సమాజం అంటున్నది. అందుకు సమాధానం చెప్తే సమంజసం కావచ్చు ఎంతో కొంతైనా... నన్ను బాధపెట్టే మాటలతో విమర్శించే కన్నా...అంటూ అర్వింద్ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు విజయశాంతి. నిజామాబాద్ ఎంపీ గౌరవనీయ@Arvindharmapuri గారు నన్ను ఎన్నో మాటలు అన్నారు ఈ రోజు ఒక ఛానల్ తో మాట్లాడుతూ. వ్యక్తులను విమర్శించే సంస్కారం మాకు అటల్ జీ అద్వానీ జీ, నాటి బీజేపీ నేర్పలేదు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని ఇయ్యాల తెలంగాణ సమాజం అంటున్నది అందుకు సమాధానం చెప్తే సమంజసం కావచ్చు… pic.twitter.com/8Jr5skhwOq — VIJAYASHANTHI (@vijayashanthi_m) November 17, 2023 ఇది కూడా చదవండి : లేడీస్, మీ భర్త మీ మాట అస్సలు వినకపోతే, ఈ చిట్కాలు ప్రయత్నించండి..!! #dharmapuri-aravind-shocking-comments మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి