AP: నాగుపాముతో చలగాటం ఆడిన యువకుడు.. చివరికి..!

అనంతపురం జిల్లా కదిరిలో మద్యం మత్తులో ఓ యువకుడు నాగుపాముతో చలగాటం ఆడి ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. స్థానికులు అతడిని ఎంతగా వారిస్తున్నా పట్టించుకోకుండా పాముతో ఆటలాడుతుండగా పాము కాటు వేసింది. చికిత్స నిమిత్తం స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.

New Update
AP: నాగుపాముతో చలగాటం ఆడిన యువకుడు.. చివరికి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు