CM Jagan: విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టును అనుమతి కోరిన జగన్ AP: విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టును సీఎం జగన్ అనుమతి కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేశారు. దీనిపై కౌంటరు వేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. By V.J Reddy 08 May 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి CM Jagan: విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టును సీఎం జగన్ అనుమతి కోరారు. లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య వెళ్లేందుకు కోర్టును పర్మిషన్ అడిగారు. దేశం విడిచి వెళ్లవద్దన్న బెయిల్ షరతు సడలించాలని కోర్టును విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో కౌంటరు వేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. #cm-jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి