Chandrababu: సీఎం చంద్రబాబు బుడమేరు ఏరియల్ విజిట్.. కొల్లేరు చుట్టూ ఉన్న గ్రామాల స్థితిపై..

సీఎం చంద్రబాబు బుడమేరు కట్ట తెగిన ప్రాంతాన్ని హెలికాప్టర్ లో ఏరియల్ విజిట్ ద్వారా పరిశీలించారు. బుడమేరు ఏ ఏ ప్రాంతాల గుండా ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుంది? బుడమేరు ఎక్కడ ఆక్రమణలకు గురైంది? తదితర అంశాలను చంద్రబాబు పరిశీలించారు.

New Update
Chandrababu: సీఎం చంద్రబాబు బుడమేరు ఏరియల్ విజిట్.. కొల్లేరు చుట్టూ ఉన్న గ్రామాల స్థితిపై..

Chandrababu: సీఎం చంద్రబాబు బుడమేరు కట్ట తెగిన ప్రాంతాన్ని హెలికాప్టర్ లో ఏరియల్ విజిట్ ద్వారా పరిశీలించారు. బుడమేరు ఏ ఏ ప్రాంతాల గుండా ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుందో పరిశీలన చేశారు. బుడమేరు ఎక్కడ ఎక్కడ ఆక్రమణలకు గురైంది అనే విషయాలను నిశితంగా పరిశీలించారు.

Also Read: పెళ్లయిన 20 రోజులకే నవ వధువు ఆత్మహత్య.. అందుకే చనిపోతున్నా అంటూ

బుడమేరుకు పడిన గండ్లు, గండ్లు పూడ్చే పనులను పరిశీలించిన చంద్రబాబు కొల్లేరు చుట్టూ ఉన్న గ్రామాల స్థితిని గమనించారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణానది ప్రవాహాలను.. కృష్ణా నది సముంద్రంలో కలిసే హంసల దీవి ప్రాంతాన్ని, కృష్ణానది లంక గ్రామాలను పరిశీలించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు